Kapu Bhavan : హైదరాబాద్ లో నూతన కాపు భవనానికి ఘనంగా శంకుస్థాపన.. పాల్గొన్న ప్రైమ్ 9 న్యూస్ సీఈవో
హైదరాబాద్ లో నూతన కాపు భవనానికి ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాపు సంఘం వ్యవస్థాపక సభ్యులు తలారి గోవిందా రాజులు సమక్షంలో ఈ పూజ కార్యక్రమం నిర్వహించారు. అలానే ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ సీఈవో పైడికొండల వేంకటేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Kapu Bhavan : హైదరాబాద్ లో నూతన కాపు భవనానికి ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాపు సంఘం వ్యవస్థాపక సభ్యులు తలారి గోవిందా రాజులు సమక్షంలో ఈ పూజ కార్యక్రమం నిర్వహించారు. అలానే ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ సీఈవో పైడికొండల వేంకటేశ్వరరావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.