Last Updated:

RR vs RCB: చివర్లో తడబడిన బెంగళూరు.. రాజస్థాన్ లక్ష్యం 190 పరుగులు

RR vs RCB: ఐపీఎల్ లో నేడు మరో పోరుకు చిన్నస్వామి స్టేడియం వేదికైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

RR vs RCB: చివర్లో తడబడిన బెంగళూరు.. రాజస్థాన్ లక్ష్యం 190 పరుగులు

RR vs RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివర్లో తబడింది. 20 ఓవర్లలో 189 పరుగులు చేసి.. 9 వికెట్లు కోల్పోయింది. మాక్స్ వెల్, డూప్లెసిస్ మినహా ఏ ఒక్కరు రాణించలేదు.

రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్డ్, సందీప్ శర్మ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. చాహాల్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 23 Apr 2023 06:56 PM (IST)

    RR vs RCB: సంజు శాంసన్ ఔట్.. ఇబ్బందుల్లో రాజస్థాన్

    రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్ క్యాచ్ ఔటయ్యాడు. హర్షల్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సంజు 15 బంతుల్లో 22 పరుగులు చేశాడు.

  • 23 Apr 2023 06:44 PM (IST)

    RR vs RCB: మూడో వికెట్ డౌన్.. జైస్వాల్ ఔట్

    రాజస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది. జైస్వాల్ క్యాచ్ ఔటయ్యాడు.

  • 23 Apr 2023 06:33 PM (IST)

    RR vs RCB: రెండో వికెట్ డౌన్.. దేవదత్ పడిక్కల్ ఔట్

    రాజస్థాన్ 99 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. విల్లీ బౌలింగ్ లో పడిక్కల్ క్యాచ్ ఔటయ్యాడు.

  • 23 Apr 2023 06:29 PM (IST)

    RR vs RCB: అర్దసెంచరీ పూర్తి చేసుకున్న దేవదత్ పడిక్కల్

    దేవదత్ పడిక్కల్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, ఓ సిక్సర్ ఉంది.

  • 23 Apr 2023 06:15 PM (IST)

    RR vs RCB: ముగిసిన 8 ఓవర్.. 71 పరుగులు చేసిన రాజస్థాన్

    రాజస్థాన్ 8 ఓవర్లకు 71 పరుగులు చేసింది. 8వ ఓవర్లో జైస్వాల్ ఓ సిక్స్, ఫోర్ తో రాణించాడు. క్రీజులో జైస్వాల్ తో పాటు.. పడిక్కల్ ఉన్నాడు.

  • 23 Apr 2023 06:07 PM (IST)

    RR vs RCB: ముగిసిన పవర్ ప్లే.. 47 పరుగులు చేసిన రాజస్థాన్

    పవర్ ప్లే లో రాజస్థాన్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.

  • 23 Apr 2023 05:43 PM (IST)

    RR vs RCB: తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్..

    రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్ లో బట్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజులోకి దేవదత్ పడిక్కల్ వచ్చాడు.
    .

  • 23 Apr 2023 05:40 PM (IST)

    RR vs RCB: బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్.. క్రీజులోకి బట్లర్, జైస్వాల్

    మహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్ వేస్తున్నాడు.

  • 23 Apr 2023 05:27 PM (IST)

    RR vs RCB: చివర్లో తడబడిన బెంగళూరు.. రాజస్థాన్ లక్ష్యం 190 పరుగులు

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివర్లో తబడింది. 20 ఓవర్లలో 189 పరుగులు చేసి.. 9 వికెట్లు కోల్పోయింది. మాక్స్ వెల్, డూప్లెసిస్ మినహా ఏ ఒక్కరు రాణించలేదు.

    రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్డ్, సందీప్ శర్మ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. చాహాల్, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.

  • 23 Apr 2023 05:04 PM (IST)

    RR vs RCB: ఆరో వికెట్ డౌన్.. ప్రభుదేశార్ రనౌట్

    బెంగళూరు వరుస వికెట్లు కోల్పోతుంది. చాహల్ ఓవర్లో ఈ రెండు వికెట్లు పడ్డాయి. ప్రభుదేశార్ ను జైస్వాల్ రనౌట్ చేశాడు.

  • 23 Apr 2023 05:00 PM (IST)

    RR vs RCB: ఐదో వికెట్ కోల్పోయిన బెంగళూరు..

    బెంగళూరు జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. లమ్రోర్ చాహల్ బౌలింగ్ లో క్యాచ్ ఔటయ్యాడు.

  • 23 Apr 2023 04:53 PM (IST)

    RR vs RCB: నాలుగో వికెట్ కోల్పోయిన బెంగళూరు.. మాక్స్ వెల్ ఔట్

    బెంగళూరు నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్ లో మాక్స్ వెల్ క్యాచ్ ఔటయ్యాడు. మాక్స్ వెల్ 44 బంతుల్లో 77 పరుగులు చేశాడు.

  • 23 Apr 2023 04:45 PM (IST)

    RR vs RCB: మూడో వికెట్ కోల్పోయిన బెంగళూరు.. డూప్లెసిస్ రనౌట్

    బెంగళూరు జట్టు మూడో వికెట్ కోల్పోయింది. కళ్లు చెదిరే రీతిలో జైస్వాల్ డూప్లెసిస్ ను రనౌట్ చేశాడు. ఫాఫ్ 39 బంతుల్లో 62 పరుగులు చేశాడు.

  • 23 Apr 2023 04:40 PM (IST)

    RR vs RCB: 13వ ఓవర్.. 135 పరుగులు చేసిన బెంగళూరు

    13ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు 135 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో డూప్లెసిస్, మాక్స్ వెల్ ఉన్నారు. ఇద్దరు అర్దసెంచరీలు పూర్తి చేసుకున్నారు.

  • 23 Apr 2023 04:32 PM (IST)

    RR vs RCB: డూప్లెసిస్ అర్దసెంచరీ.. 31 బంతుల్లో 51 పరుగులు

    డూప్లెసిస్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు 31 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.

  • 23 Apr 2023 04:23 PM (IST)

    RR vs RCB: ముగిసిన పదో ఓవర్.. 100 పరుగులు ధాటిన బెంగళూరు

    10 ఓవర్లకు బెంగళూరు 100 పరుగులు పూర్తి చేసుకుంది. దీంతో పాటు మాక్స్ వెల్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సులు,5 ఫోర్లు ఉన్నాయి.

  • 23 Apr 2023 04:21 PM (IST)

    RR vs RCB: మాక్స్ వెల్ అర్దసెంచరీ.. పరుగుల వరద

    మాక్స్ వెల్ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 28 బంతుల్లో 53 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సులు,5 ఫోర్లు ఉన్నాయి.

  • 23 Apr 2023 04:12 PM (IST)

    RR vs RCB: 8 ఓవర్లకు 78 పరుగులు..

    జేసన్ హోల్డన్ వేసిన ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి.

  • 23 Apr 2023 03:59 PM (IST)

    RR vs RCB: ముగిసిన పవర్ ప్లే.. 62 పరుగులు చేసిన బెంగళూరు

    పవర్ ప్లే ముగిసేసరికి బెంగళూరు 62 పరుగులు చేసింది. డూప్లెసిస్, మాక్స్ వెల్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు.

  • 23 Apr 2023 03:54 PM (IST)

    RR vs RCB: ముగిసిన ఐదో ఓవర్.. 50 పరుగులు చేసిన బెంగళూరు

    5ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 50 పరుగులు చేసింది. డూప్లేసిస్, మాక్స్ వెల్ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు.

  • 23 Apr 2023 03:50 PM (IST)

    RR vs RCB: నాలుగో ఓవర్లో భారీగా పరుగులు..

    సందీప్ శర్మ వేసిన ఓవర్లో భారీగా పరుగులు వచ్చాయి. డూప్లెసిస్ వరుసగా రెండు సిక్సులు, ఓ ఫోర్ కొట్టాడు.

    నాలుగు ఓవర్లకు బెంగళూరు 38 పరుగులు చేసింది.

  • 23 Apr 2023 03:43 PM (IST)

    RR vs RCB: తొలి బంతికే ఫోర్ కొట్టిన మాక్స్ వెల్

    క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్ వచ్చిరాగానే ఫోర్ కొట్టాడు.

  • 23 Apr 2023 03:42 PM (IST)

    RR vs RCB: రెండో వికెట్ కోల్పోయిన బెంగళూరు..

    బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. బౌల్డ్ బౌలింగ్ లో షాబాద్ క్యాచ్ ఔటయ్యాడు. దీంతో బెంగళూరు కష్టాల్లో పడింది.

  • 23 Apr 2023 03:41 PM (IST)

    RR vs RCB: రెండో ఓవర్లో 10 పరుగులు.. రెండు ఫోర్లు కొట్టిన డూప్లెసిస్

    సందీప్ శర్మ వేసిన రెండో ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. డూప్లెసిస్ రెండు ఫోర్లు కొట్టాడు.

  • 23 Apr 2023 03:36 PM (IST)

    RR vs RCB: తొలి ఓవర్లో వికెట్.. కేవలం రెండు పరుగులే

    తొలి ఓవర్లో ఓ వికెట్ తో పాటు.. కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి.

  • 23 Apr 2023 03:32 PM (IST)

    RR vs RCB: తొలి బంతికే కోహ్లీ డకౌట్.. షాక్ లో బెంగళూరు

    కోహ్లీ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్ లో ఎల్ బీడబ్యూ గా వెనుదిరిగాడు.

  • 23 Apr 2023 03:30 PM (IST)

    RR vs RCB: బ్యాటింగ్ ప్రారంభం.. క్రీజులోకి కోహ్లీ, డూప్లెసిస్

    టాస్ ఓడి బెంగళూరు బ్యాటింగ్ కి దిగింది. క్రీజులోకి కోహ్లీ, డూప్లెసిస్ వచ్చారు. ట్రెంట్ బౌల్డ్ తొలి ఓవర్ వేస్తున్నాడు.

  • 23 Apr 2023 03:20 PM (IST)

    RR vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. టీం ఇదే

    జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

  • 23 Apr 2023 03:19 PM (IST)

    RR vs RCB: టాస్ ఓడిన బెంగళూరు.. జట్టు ఇదే

    విరాట్ కోహ్లి(కెప్టెన్‌), ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీప‌ర్‌), సుయాష్ ప్రభుదేశాయ్, డేవిడ్ విల్లీ, వనిందు హసరంగా, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్

  • 23 Apr 2023 03:08 PM (IST)

    RR vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజు శాంస‌న్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.