Home / latest sports news
Harbhajan Singh Shocking Comments on Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి మాజీ స్పన్నర్ హర్భజన్ సింగ్ మధ్య విభేధాలు ఉన్నాయంటూ ఎంతోకాలంగా పెకార్లు షికార్డు చేస్తున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై ఎప్పుడూ కూడా వీరిద్దరు స్పందించలేదు. వారి తీరు చూస్తే కూడా ఈ పుకార్లు నిజమే అన్నట్టుగా అనిపించేవి. వీటిపై ఫ్యాన్స్ అంతా డైలామాలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా బయటపెడుతున్న హర్భజన్ సింగ్ చేసిన కామెంట్స్ అభిమానులను […]
Arjun Erigaisi Joins Elite 2800 ELO Club After Anand: యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేసి మరో అరుదైన ఘనత సాధించాడు. చెస్ చరిత్రలోనే దిగ్గజ గ్రాండ్ మాస్టర్‌గా గుర్తింపు పొందిన విశ్వనాథన్ ఆనంద్ పేరుపై ఉన్న ఓ రేర్ రీకార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దేశ చెస్ చరిత్రలోనే విశ్వనాథ్ ఆనంద్ తర్వాత మరెవ్వరికి సాధ్యాం కానీ 2800 ఎలో రేటింగ్‌ను ఈ యంగ్ మాస్టర్ సాధించి సంచలనం సృష్టించాడు. ఆదివారం […]
On This Day Rohit Sharma Hits 264 Runs: రోహిత్ శర్మ.. ఈ పేరు వినగానే అతడి బ్యాటింగ్ గురించే చెప్పుకుంటారు. గ్రౌండ్లోకి దిగాడంటే సిక్స్, ఫోర్లుతో విజృంభిస్తాడు. అతడి బ్యాటింగ్ అంటే వరల్డ్ చాంపియన్స్ కంగారులకు సైతం హడలే. అలా క్రికెట్లో ‘హిట్‌మ్యాన్’గా అరుదైన బిరుదును పొందాడు. అంతేకాదు తన పేరిట ఎన్నో రికార్టులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా వన్డే చరిత్రంలో సెంచరిలో బాది హిట్‌మ్యాన్‌గా నిలిచాడు. అంతేకాదు డబుల్ సెంచరి చేసి క్రికెట్ […]
BCCI schedules practice match for Indian team: సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచుల్లో టీమిండియా ఘోరపరాభవం చెందిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన వైనం భారతీయులకు తీవ్రంగా నిరాశపరిచింది. ఈ సిరీస్‌ల్లో స్టార్ ప్లేయర్స్ రాణించకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వస్తుండటంతో టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రమంలో […]
గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయానికి చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు గతంలో ఎన్నడూ లేని స్వాగతం లభించింది.అంతకుముందు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిని భారత క్రికట్ జట్టు సభ్యులు అనంతరం విజయోత్సవ ర్యాలీకోసం ముంబయ్ చేరుకున్నారు.
ఐపిఎల్ల్ ఫైనల్ రేసులో మరో పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంది.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ పర్సన్‌గా కెరీర్‌కు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు డేట్ ఉంటుంది. దానిని ఊహించుకుంటూ కాకుండా... మనం చేయగలిగిన దానిపైనే దృష్టి పెట్టాలని ఆయన అన్నారు.
మే 18 కోసం యావత్ క్రికెట్ లోకం ఎదురుచూస్తోంది. ఆ రోజు బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇది నాకౌట్ మ్యాచ్‌లా మారిపోయింది. ఇరు జట్లకు కీలకం ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అందుకే ఇరు జట్ల అభిమానులు రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు
అమెరికా, కరేబియన్ దీవుల వేదికగా జరుగబోయే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోయే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మను కొనసాగించాలని భావించిన బీసీసీఐ.. ఈ టోర్నీలో పాల్గొన టీమ్‌కు రోహిత్‌ను సారధిగా నిమమించింది. వైఎస్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యను ఎంపిక చేసింది.
మన దేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్లో ఆడే క్రెకటర్లు కోటీశ్వరులని చెప్పుకోవచ్చు. వీరితో పాటు ఈ ఆటతో అనుబంధం ఉన్న వారు కూడా బాగానే సొమ్ములు వెనకేసుకుంటారు. తాజాగా మాజీ క్రికెట్ స్టార్ వీరేంద్ర సెహ్వాగ్‌కు స్కై స్పోర్ట్స్ నుంచి క్రికెట్‌కు సంబంధించి కామెంటరీ చేయాలని ఆఫర్ వచ్చింది. దీనికి సెహ్వాగ్ రోజుకు తనకు 10వేల బ్రిటిష్ పౌండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.