Home / IPL 2023
ఐపీఎల్ ( ఇండియన్ ప్రీమియర్ లీగ్ )కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. టీ20 క్రికెట్ ఫార్మాట్ లో సంచలనాలను తిరగరాసిన ఐపీఎల్ అత్యంత ప్రేక్షకాదరణను పొందింది. ఈ ఏడాదితో స్టార్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ హక్కుల గడువు ముగిసింది.
ఐపీఎల్ 2023 మినీ వేలం కొచ్చిలో జరుగుతుంది. టెస్ట్ ఆడే దేశాలతో పాటు నాలుగు అసోసియేట్ దేశాలు కూడా వేలంలో ఉన్నాయి. అసోసియేట్ దేశాల నుంచి 119
ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో ఓ కొత్త రూల్ తీసుకురానున్నారు. ఫుట్ బాల్ తరహాలో ఐపీఎల్ లోనూ 'సబ్ స్టిట్యూట్' విధానం ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది.
వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ ఇటీవలే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇది మరువకముందే మరో విండీస్ దిగ్గజం ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఇకపై ఐపీఎల్‌లో కనిపించడని తెలుస్తోంది.
ఐపీఎల్ 2023 ట్రేడింగ్ విండో మంగళవారంతో ముగిసిపోయింది. మినీ ఆక్షన్ కు కీలకమైన ప్రక్రియ పూర్తయింది. దేశంలోని 10 ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్ల లిస్ట్ ను విడుదల చేశాయి. ఇక వేలంలో ఎవరుంటారనేది తేలిపోయింది. వేలంలో ఎవరిని ఎంతపెట్టి ఏ జట్టు కొనుగోలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.