AP Inter Supplementary Result 2022: ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ రిజల్స్ పై అప్డేట్
ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేయనున్నట్లు తెలిసిన సమాచారం. 2022 ఆగష్టు 3 నుంచి ఆగష్టు 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం మన అందరికి తెలిసిందే.
Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఈ నెలాఖరులో విడుదల చేయనున్నట్లు తెలిసిన సమాచారం. 2022 ఆగష్టు 3 నుంచి ఆగష్టు 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం మన అందరికి తెలిసిందే. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్ ఇలా రెండు సెషన్లుగా జరిగాయి. విద్యార్థులు ఈ పరీక్ష ఫలితాలను, పూర్తి వివరాలను ఈ వెబ్‌సైట్ లింక్ ద్వారా https://bie.ap.gov.in/ మీ ఫలితాలను తెలుసుకోవచ్చు.
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలను చేసింది..
ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ ఇవే
ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు తేదీలు : ఆగస్టు 22 – 30
సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు : ఆగస్టు 23 – 31
కాలేజీలు, కోర్సుల ఎంపికకు ఆప్షన్ల నమోదు తేదీలు : ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 2
ఆప్షన్లలో మార్పు తేదీలు : సెప్టెంబరు 3న
సీట్ల కేటాయింపు తేదీలు : సెప్టెంబరు 6న
కాలేజీల్లో రిపోర్టింగ్ తేదీలు : సెప్టెంబరు 6 – 12
తరగతులు ప్రారంభం తేదీలు : సెప్టెంబరు 12 నుంచి