Home / ఆరోగ్యం
Skipping Benefits: వర్కవుట్స్ చేయడంలో ఎవరి దారి వారిది. కొందరు యోగా చేస్తారు.. కొందరు జిమ్ లో కుస్తీలు పడుతుంటారు. ఇంకొందరు వ్యాయామాలు చేయడానికి టైం లేదంటూ డైట్ ఫాలో అవుతుంటారు. అయితే వర్క్ అవుట్స్ చేయకపోతే ప్రస్తుత కాలంలో లేనిపోని సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. అందుకే చిన్నవైనా సరే రోజూ ఏదో ఒక వ్యాయామం చేయడం మంచిదంటున్నారు ఫిట్ నెస్ నిపుణులు. అలాంటి వ్యాయామాల్లో స్కిప్పింగ్ ఒకటి. అదేనండీ తాడాట. చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ […]
NIMHANS: ఒత్తిడిలేని జీవితాన్ని ఊహించలేము.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడితో విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా కార్పోరేట్ రంగంలో పని చేసేవారు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమస్యతో.. చాలామంది మానసిక ఒత్తిడికి గురై.. అనేక రోగాల పాలవుతున్నారు. దీంతో అధిక రక్తపోటు, షుగర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. వ్యక్తుల్లో ఈ పని ఒత్తిడిని గుర్తించేందుకు నేషనల్ ఇని స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఓ సాధనాన్ని రూపొందించింది. TAWS […]
Sleepiness After Lunch: మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చాలామందిలో నిద్రమత్తుగా (Sleepiness) అనిపించడం తెలిసిందే. కొందరికి కాస్త కునుకు తీస్తే గానీ పని జరగదు. కానీ అందరికీ ఆ అవకాశం కుదరక పోవచ్చు. ముఖ్యంగా వర్క్ ప్లేస్ లో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. అయితే ఎప్పుడో ఒకసారి నిద్రమత్తు వస్తే పర్వాలేదు కానీ ప్రతి రోజు ఈ సమస్య వస్తే మాత్రం పనిపై ప్రభావం పడుతుంది. ఇంతకీ మధ్యాహ్నం ఫుడ్ తీసుకున్న తర్వాత […]
గత ఐదు రోజుల వ్యవధిలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ కారణంగా 98 మంది మరణించారు.
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా కల్లోలం మొదలయ్యింది. బూస్టర్ డోస్ వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. దీనితో మరో కొత్తరకం వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చింది. ముక్కు ద్వారా తీసుకునే ఇన్కోవాక్ వ్యాక్సిన్ దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్గా ఉపయోగించే భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ iNCOVACC ధరను ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 800 మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు రూ. 325 గా కేంద్రం మంగళవారం ఆమోదించింది.
ప్రపంచవ్యాప్తంగా మరోమారు కరోనా వైరస్ ఉద్ధృతి చూపుతున్న తరుణంలో కేంద్రం కీలక చర్యలు చేపడుతోంది.
కోవిడ్ -19 నివారణకు నాసల్ వ్యాక్సిన్ వాడకాన్ని ఆమోదించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కరోనా మహమ్మారి విజృంభణ తగ్గి ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా సాధారణ జనజీవనం కొనసాగుతోందని అనుకునే లోపే.. నేను ఎక్కడికి పోలేదు.. సరికొత్తగా మళ్లీ పుట్టుకొచ్చా అంటూ మరోసారి కొవిడ్ కొత్త వేరియంట్ అయిన బీఎఫ్-7 పడగ విప్పుతోంది.
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ మంతా ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని దేశాలు కరోనా ఎఫెక్ట్ తో దారుణమైన రోజులను చూడాల్సివచ్చింది.