Last Updated:

Anemia: అనీమియా అంటే ఏంటి.. దీని లక్షణాలు ఎలా ఉంటాయి?

Anemia: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం. క్షణం తీరిక లేకుండా పనులు చేస్తు గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారు. అనేక రోగాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. సరైనా ఆహారం తప్పనిసరిగా తీసుకుంటే.. రోగాలకు దూరంగా ఉండొచ్చు. మన దేశంలో చాలామంది.. అనీమియాతో బాధపడుతున్నారు. అసలు అనీమియా అంటే ఏమిటి.. దాని లక్షణాలు ఎంటా ఉంటాయే తెలుసుకుందాం.

Anemia: అనీమియా అంటే ఏంటి.. దీని లక్షణాలు ఎలా  ఉంటాయి?

Anemia: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం. క్షణం తీరిక లేకుండా పనులు చేస్తు గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారు. అనేక రోగాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. సరైనా ఆహారం తప్పనిసరిగా తీసుకుంటే.. రోగాలకు దూరంగా ఉండొచ్చు. మన దేశంలో చాలామంది.. అనీమియాతో బాధపడుతున్నారు. అసలు అనీమియా అంటే ఏమిటి.. దాని లక్షణాలు ఎంటా ఉంటాయే తెలుసుకుందాం.

అనీమియా అంటే ఏంటి.. ఇదేలా వస్తుంది

హీమోగ్లోబిన్ లో ఉండే ఎర్రరక్తా కణాల్లోని ప్రోటిన్ ఇది. శరీరంలో కొరియర్లా పని చేస్తుంది. మానవ శరీరంలోని వివిధ కణాలకు ఇది ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది.

పురుషుల్లో హిమోగ్లోబిన్ శాతం 13.16.6 మధ్యలో ఉండాలి. ఇక ఆడవాళ్లలో 11.6 – 15 మధ్యలో ఉండాలి.

ఇందులో హిమోగ్లోబిన్ పెరిగినా.. తగ్గినా అనీమియా సోకుతుంది. మన దేశంలో దాదాపు.. అరవై కోట్లమంది అనీమియాతో బాధపడుతున్నారు.

వీరు తక్కువ హిమోగ్లోబిన్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యకు ప్రధాన కారణం.. మనం తీసుకొనే ఆహారంలో ఇనుము తక్కువగా ఉండడం.

దీని లక్షణాలు ఎలా ఉంటాయి.?

దీని లక్షణాలు సాధారణంగా ఉంటాయి. తల నొప్పిగా ఉండటం.. ఛాతిలో నొప్పి, పాదాలు- అరిచేతులు చల్ల పడటం లాంటివి ప్రధాన లక్షణాలు.

అలాగే నీరసం.. కళ్ళు తిరగడం, ఊపిరాడక పోవడం వంటి ఎక్కువ లక్షణాలు ఉంటే.. అనీమియా వచ్చినట్లు అర్ధం.

దీనిని ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రస్తుత కాలంలో ఏ చిన్న నలతగా ఉన్నా.. డయాగ్నోస్టిక్ సెంటర్లకు పరుగెత్తి పరీక్షలు చేయించుకుంటున్నారు.

శరీరంలో ఇవి సమృద్ధిగా ఉండాలి..

అనీమియా సోకినా.. లేదా అపోహా ఉన్నా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.

శరీరంలో హీమోగ్లోబిన్ ను తగినంతగా ఉంచుకొవాలి. మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఇవి ఉండేలా చూసుకోవాలి.

పాలకూర, క్యాబేజీ, బీన్స్, పన్నీర్ వంటి శాఖహారాన్ని సమృద్దిగా తీసుకోవాలి.

వీటితో పాటు.. మాంసాహారం కూడా తగినంత తీసుకోవడం మంచిది.

రెగ్యులర్ గా శాఖహారం తీసుకునేవారికి ఈ వ్యాధి అరుదుగా సోకుతుంది. ముఖ్యంగా మటన్ కు సంబందించిన లివర్ కిడ్నీ మొదలైనవి.

ఇందులో ఎక్కువగా ఐరన్ నిల్వలు ఉంటాయి.

హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నపుడు నిర్లక్ష్యం చేయకూడదు.

చాలమందిలో ఇది 8 కంటే తక్కువగా ఉంటుంది. 5 కంటే తక్కువగా ఉంటే ఆ వ్యక్తి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

అలాంటపుడు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం మంచిది. ఆపిల్ పండును తొక్క తీసేయకుండా తినడం మంచిది.

వీటితో పాటు.. ద్రాక్ష , అరటి, పుచ్చకాయ కూడా మంచివే. బీర్ రూట్ రసం కూడా ఆరోగ్యానికి మంచిదే.

 

ఇవి మానేయడం మంచిది..

హీమోగ్లోబిన్ బారిన పడ్డప్పుడు వీటికి దూరంగా ఉండటం మంచింది. టీ, కాఫీ, పాలు, కోడి గుడ్లు.. తెల్ల సొనను పక్కన పెట్టడం మంచిది.

వీటితో పాటు.. వ్యాయమం, తగినంత నీరు తాగడం.. అలాగే తగినంత నిద్ర ఉన్నా కూడా ఈ వ్యాధి దరికి చేరదు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/