Home / ఆరోగ్యం
రక్తహీనత సర్వ సాధారణ సమస్య. పిల్లల్లో, మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. దేశంలో 6 నెలల నుంచి ఆరేళ్ల వయసు పిల్లల్లో 67% మంది, మహిళల్లో 57% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని గణంకాలు చెబుతున్నాయి.
వైరస్ కారణంగా అనేక మందికి శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని, దీంతో హాస్పిటల్ లో చేరడం అనివార్యమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించింది.
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. ఎక్కువగా కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
ఇన్‌ఫ్లూయెంజా ఎ వైరస్‌కు ఉప రకంగా భావిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ గత నెల రోజుల నుంచి తీవ్రంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ఎండలతో శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. అందువల్ల నీరసించిపోవడం, వడదెబ్బ తగలడం లాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
బార్లీ లో ఉండే బి విటమిన్ నీటిలో కలిగే తత్వాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని నీటిలో ఉడికించి.. నీటితో సహా తీసుకోవాలి.
చద్దన్నం మేలు కలిగించేదేనని ఆయుర్వేద నిపుణులు, ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు.
Holi Colors: హోలీ అంటేనే రంగులు, సరదాలు. అందరూ ఒక చోట చేరి పండగ. ప్రతి ఒక్కరూ ఈ రంగుల వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు పోటాపోటీగా రంగులు చల్లుకుంటా.. ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే హోలీ ఆడే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోకపోతే.. వివిధ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికించింది కరోనా మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అక్కడక్కడ ఇంకా కేసులు ఉన్నా వైరస్ అదుపులోనే ఉంది.
న్ ఫ్లుయెంజా తో బాధపడుతున్న వాళ్లకు యాంటీబయాటిక్స్ కాకుండా రోగ లక్షణాలకు మాత్రమే చికిత్స అందించాలని వైద్యులకు సూచించింది.