Home / ఆరోగ్యం
దీర్ఘకాలిక రుగ్మత. ఒత్తిడి, అలసట, ఉపవాసం, నిద్ర లేకపోవడం మరియు వాతావరణం వంటివి తరచుగా మైగ్రేన్‌ను ప్రేరేపించే కారకాలు. మైగ్రేన్ బాధితుల్లో 20 శాతం మంది కొన్ని ఆహారాలు మైగ్రేన్ ను పెంచుతాయని పేర్కొంటున్నారు. అవి మైగ్రేన్ ఎపిసోడ్లను ఎలా ప్రభావితం చేస్తాయనే దానిపై పరిశోధకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
మనలో చాలా మందికి నిద్ర రుగ్మతలు చాలా సాధారణం. నిద్రలేమికి చికిత్స చేయడానికి అనేక రకాల మందులు వున్నాయి. మరోవైపు కొంతమందికి తగినంత ఎక్కువ నిద్ర ఉన్నప్పటికీ పగటిపూట మెలకువగా మరియు అప్రమత్తంగా ఉండలేరు. దీనిని హైపర్ సోమ్నియా అంటారు. ఇది పని జీవితం, సామాజిక మరియు గృహ జీవితానికి సవాళ్లను కలిగిస్తుంది.
వర్షాకాలం వస్తేనే చాలు. అందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు.ఈ కాలంలో జలుబు, దగ్గు, విరేచనాలతో ఎక్కువమంది ఇబ్బందిపడుతుంటారు. వీటికి కారణం పరిశుభ్రమయిన ఆహారాన్ని తీసుకోకపోవడం.
కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌ల నిర్వహణకు ఉన్న గ్యాప్‌ను కేంద్రం బుధవారం 9 నెలలు లేదా 39 వారాల నుంచి 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గించింది. 18-59 సంవత్సరాల మధ్య ఉన్న లబ్దిదారులందరికీ 2వ డోస్ ఇచ్చిన తేదీ నుండి 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత బూస్టర్‌ను అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.