Home / సినిమా వార్తలు
టాలీవుడ్ కా బాప్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలు అటు రాజకీయాలను ఏకతాటిపై నడిపిస్తూ ప్రజల్లో అమితమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ అంటే చాలు ఠక్కున గుర్తొచ్చేది ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా నటిస్తోన్నారు. ఆయన నటిస్తున్నోన్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.
వైట్ అండ్ వైట్ డ్రస్సుల్లో దంపతులిద్దరూ మెరిసిపోయారు. భార్య ఉపాసన ను హగ్ చేసుకున్న రాంచరణ్..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ దర్శకులలో హరీష్ శంకర్ కూడా ఒకరు. షాక్ సినిమాతో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన మిరపకాయ్ భారీ హిట్ సాధించి హరీష్ శంకర్‌ను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్.. భారీ హిట్ సాధించిన దబాంగ్ సినిమా
2003లో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినీరంగానికి పరిచయం అయ్యారు త్రిష. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా సత్తాచాటారు.
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు.
మెగా కోడలిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఉపాసన గురించి పరిచయం అవసరం లేదు.ఈమె అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ పరంగా చూస్తే త్వరలోనే చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు.
తెలంగాణ పల్లె జీవితాలను, మనుషుల మధ్య బంధాలను ఈ సినిమాలో ఆవిష్కరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంటుంది.
రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 21 న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదల అయిన సినిమా టీజర్ , పాటలు సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేశాయి.
“ఆర్ఆర్ఆర్” లోని నాటు నాటు పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డు దక్కడంతో 130 కోట్ల మంది భారతీయులు గర్వించారు.