Home / సినిమా వార్తలు
బాలీవుడ్ కు ఇది బాడ్ న్యూస్, బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శన కారణంగా ధియేటర్ల యజమానులు లాల్ సింగ్ చద్దా మరియు రక్షా బంధన్ రెండింటి షోలను స్వచ్ఛందంగా తగ్గించారు. "రెండు సినిమాలు దేశవ్యాప్తంగా దాదాపు 10,000 షోలతో విడుదలయ్యాయి వాటిలో ఏ ఒక్కటీ కూడ ప్రేక్షకులను
సూపర్ స్టార్ మహేష్ బాబు 47వ పుట్టినరోజు సందర్బంగా . అతని ఆల్-టైమ్ సూపర్ హిట్ చిత్రం పోకిరి మళ్లీ రిలీజ్ అయింది. 9వ తేదీ సాయంత్రం ప్రపంచవ్యాప్తంగా 375 కంటే ఎక్కువ షోలు ప్రదర్శించబడ్డాయి. ఈ చిత్రం 1.73 కోట్ల రూపాయల భారీ వసూళ్లను వసూలు చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- శంకర్ ల కాంబోలో వస్తున్న సినిమా రూపొందుతున్న సినిమాకు దిల్ రాజు నిర్మాత. RC15 గా పిలవబడే ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్ డేట్ రాకపోవడంపై మెగా అభిమానులు అసహనానికి గురవుతున్నారు.
కింగ్ నాగార్జున ది ఘోస్ట్, బ్రహ్మాస్త్ర చిత్రాల షూటింగులను పూర్తి చేశారు. ప్రస్తుతం నాగార్జున స్క్రిప్ట్‌లు వింటున్నాడు . అతన మోహన్ రాజా దర్శకత్వంలో తన 100వ చిత్రానికి సంతకం చేసాడు ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని కూడా కీలక పాత్రలో ఉన్నాడు.
హీరో విశాల్ తన రాబోయే చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డారు. ఈ చిత్రానికి సంబంధించి చెన్నైలో ఒక యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా విశాల్ ఒక స్టంట్ చేస్తూ గాయపడ్డాడు. విశాల్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
హీరో శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సెప్టెంబర్ 9న రిలీజవుతోంది. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇది శర్వానంద్ కు 30 వచిత్రం కావడం విశేషం. ఇప్పటికే విడుదలయిన సినిమా టీజర్, అమ్మ పాట బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
మెగావవర్ స్టార్ రామ్ చరణ్ ’ఆర్ఆర్ఆర్‘ చిత్రంలో తన నటనా నైపుణ్యానికి చాలా ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రం తరువాత చరణ్ బాలీవుడ్లో చిత్రాలకు సైన్ చేస్తారని చాలా మంది ఆశించారు. అయితే అటువంటిదేమీ లేకుండా అతను ప్రస్తుతం శంకర్ సినిమా మాత్రమే చేస్తున్నాడు.
నటి శిల్పాశెట్టి తన రాబోయే ప్రాజెక్ట్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు కాలికి గాయమైంది బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌లో, శిల్పా ఆసుపత్రిలో వీల్‌ఛైర్‌లో కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసింది. తెల్లటి టీ షర్టు, నీలిరంగు డెనిమ్ జాకెట్ మరియు ప్యాంటు ధరించి శిల్పా పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చారు.
కోవిడ్ -19 మహమ్మారిభారతీయ సినిమా పై గట్టి ప్రభావమే చూపింది. ఇటీవల కాలంలో KGF చాప్టర్ 2 మరియు RRR పెద్ద వాణిజ్య విజయాలుగా అవతరించడంతో సౌత్ సినిమాలు నార్త్ బెల్ట్‌లోకి ప్రవేశించాయి. కానీ, బాలీవుడ్ మొత్తం కష్టాల్లో పడినట్లే. భూల్ భులయ్యా 2 మరియు జగ్‌జగ్ జీయో చిత్రాలు
మెగాస్టార్ చిరంజీవి తనను కలవాలనుకుంటున్న అభిమాని కోర్కె తీర్చడం తోపాటు అతనికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు భరోసా ఇచ్చి తన ఉదారతను, సేవాభావాన్ని మరోసారి చాటుకున్నారు చిరంజీవి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామానికి చెందిన కొయ్య నాగరాజు