Home / సినిమా వార్తలు
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామా పొన్నియిన్ సెల్వన్-1 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. కాగా రెండు భాగాలుగా వస్తోన్న ఈ చిత్ర తొలి భాగం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది.
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో ఓ ఘోర ఘటన జరిగింది. తాజాగా నగరంలోని ఓ ప్రముఖ థియేటర్ లో గిరిజన తెగకు చెందిన వారిని లోపలికి అనుమతించక పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని పట్ల పలువురు థియేటర్ యాజమాన్యం వైఖరిపై విమర్శలు చేస్తున్నారు. కళ అనేది ఎవరి సొత్తు కాదని..
Dasara Review: నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంతో నాని హిట్ కొట్టాడా.. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చిత్రం: దసరా నటీనటులు: నాని, కీర్తి సురేష్, సముద్రఖని, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, పూర్ణ, తదితరులు సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల బ్యానర్: […]
Adipurush: ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా.. చిత్ర యూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.
Samantha: విడాకులపై సమంత తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత అనేక సమస్యలను ఎదుర్కొంది. తాజాగా శాకుంతలం సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడు, నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రి లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Ram Charan: ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చరణ్ కెరీర్లో 15వ సినిమాగా వస్తున్న ఈ సినిమా టైటిల్ విడుదలైంది.
Actor Nani: నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ రగ్డ్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. కాగా నానికి జంటగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుంది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ ఇచ్చాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 2009 లో పండోరా గ్రహంపై అద్భుతాలను ఆవిష్కరించిన జేమ్స్ కామెరూన్ ..13 ఏళ్ల తర్వాత