Home / సినిమా వార్తలు
థియేటర్ల వద్ద ఇంకా దసరా హవా కొనసాగుతూనే ఉంది. నేచురల్ స్టార్ నానిను 100కోట్ల సినిమా క్లబ్లో చేర్చిన సినిమా దసరా. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ నిలిచింది. మార్చి 30న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది.
ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందించి, సన్మానించేందుకు తెలుగు సినీపరిశ్రమ ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రోగ్రాంకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ, రాజకీయ ప్రముఖులు, 24 క్రాఫ్ట్స్ సాంకేతిక నిపుణులెందరో హాజరయ్యారు.
NTR: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఎప్రిల్ 8న ఘనంగా పుట్టిన రోజు వేడుకను చేసుకున్నారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ల మధ్య ఓ సరదా సంభాషణ జరిగింది.
Vidudhala Part1: విజయ్‌సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం విడుదలై పార్ట్ 1. తెలుగులో ఈ సినిమా విడుదల పార్ట్ 1 పేరుతో ముందుకు వస్తుంది. వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏప్రిల్ 8వ తేదీ పుట్టినరోజు సందర్భంగా బన్నీ అభిమానులు ఘనంగా బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ నిన్నటి నుంచే మొదలయ్యాయి. బన్నీ పుట్టినరోజు సందర్బంగా ఆయన తాజా చిత్రం పుష్ప-2 నుంచి టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్టు ఇచ్చారు మేకర్స్.
Dasara Making Video: నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం దసరా. ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. దీంతో ఈ చిత్ర విజయోత్సవ సందర్భంగా.. చిత్రం మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
Where Is Pushpa: పుష్ప 1 ఎంతపెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పుష్ప 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి అమాంతం పెరిగంది. దానికి తగినట్లుగానే.. పుష్ప ఎక్కడ ఉన్నాడు అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది మూవీ టీం. తాజాగా దానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది.
Rangamarthanda On OTT: ఆరేళ్ల విరామం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. గులాబీ , నిన్నే పెళ్లాడతా , ఖడ్గం, మురారి లాంటి హిట్ చిత్రాలను అందించిన కృష్ణ వంశీ చాలా గ్యాప్ తర్వాత రంగ మార్తాండతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, హాస్యనటుడు బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది రంగమార్తాండ. టీజర్, ట్రైలర్ తో కుటుంబ కథా చిత్రంగా సినిమా పై […]
Ott movies: ప్రస్తుతం థియేటర్లో ఈ వారం స్టార్ హీరోల సినిమాలేవీ సందడి చేయడం లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఆసక్తికర వెబ్ సిరీస్‌లు, సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పలు భాషల్లోని సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
Swetha Basu Prasad: కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్వేత బసు ప్రసాద్. సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందాలతో అలరిస్తుంది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలను పంచుకుంది ఈ భామ.