Home / సినిమా వార్తలు
నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నట్లు తెలుస్తుంది . ఇటీవలే ఆయన నటించిన ‘దసరా’ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో తన రా అండ్ రస్టిక్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేశాడు నాని. ఇక నానికి తోడు మహానటి ఫేమ్ కీర్తి సురేష్,
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాని శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
viduthala telugu review: వెట్రిమారన్ సినిమాలు అంటే.. పెద్దగా చెప్పనక్కర్లేదు. వెట్రిమారన్ సినిమాలు.. అణగారిన వర్గాల గొంతుకలు. వివక్షకు వ్యతిరేక పతాకాలు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చే సినిమాలు కమర్షియల్ సినిమాలకు చాలా దూరం. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా విడుదల పార్ట్ -1. విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఎలా ఉందంటే? నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి, భవానీశ్రీ, గౌతమ్ వాసుదేవ మేనన్, రాజీవ్ మేనన్ తదితరులు; […]
తెలుగు ప్రేక్షకులకు రాకింగ్ స్టార్ యష్ గురించి కొత్తగా పరిచయమే అక్కర్లేదు. భారతీయ సినిమా చరిత్రలో గుర్తుండిపోయే సినిమాల్లో కేజీఎఫ్ కూడా ఒకటి. బాహుబలి తరువాత అంతటి భారీ హిట్ కైవసం చేసుకున్న సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్ మొదటి భాగాన్ని మించి ఆడింది కేజీఎఫ్ రెండవ భాగం. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన
పోసాని కృష్ణమురళి పరిచయం అవసరం లేని పేరు. తెలుగు ఇండస్ట్రిలో రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగా, నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పోసాని కృష్ణమురళి ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా రాజకీయాల ద్వారా కూడా అప్పుడప్పుడు వివాదాల్లో నిలుస్తూ ఉంటారు.
Suriya 42 : ప్రముఖ తమిళ నటుడు సూర్య తమిళ నటుడే అయిన తెలుగులో కూడా స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. గజిని, సింగం వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్, విక్రమ్ వంటి సినిమాలతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని చేసిన సినిమా "వకీల్ సాబ్". ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
మెగా మేనల్లుడు, యంగ్ డైనమిక్ స్టార్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు. కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ కి గురై చాలా రోజులు హాస్పిటల్, ఇంట్లోనే ఉండి పూర్తిగా రికవర్ అయ్యాక ఇప్పుడు విరూపాక్ష సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తున్నాడు తేజ్
Telugu Movies: వేసవిలో సినిమాల సందడి ఎక్కువే. ఈ వారంలో ప్రేక్షకులను అలరించడానికి.. థియేటర్, ఓటీటీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సారి ఎక్కువ సినిమాలు థియేటర్ లో సందడి చేయనున్నాయి.
ప్రస్తుతం ప్రాజెక్ట్ K షూటింగ్ దశలో ఉంది. తాజాగా ప్రాజెక్ట్ K నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ 2 అంటూ మరో వీడియోని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ వీడియోలో రైడర్స్ ఎవరు అంటూ అక్కడ ఉండే వారి మధ్య డిస్కషన్ నడుస్తుంది.