Home / సినిమా వార్తలు
తమిళ స్టార్ హీరో దళపతి ” విజయ్ ” గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. కాగా స్నేహితుడు, తుపాకి, అదిరింది, విజిల్, బీస్ట్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా చేరువయ్యాడు. ఈ సంక్రాంతికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో,
Agent Trailer: అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఏజెంట్ ట్రైలర్ రానే వచ్చేసింది. ఈ ట్రైలర్ లో అఖిల్ అదిరిపోయే లుక్ లో కనిపించాడు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. ఈ క్రమంలోనే ఆయన చేసే నెక్స్ట్ సినిమాపై అభిమనులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కెరియర్ పరంగా ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ). కాగా మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్.. అలానే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది.
నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేశ్ తో కలిసి నటించిన చిత్రం ‘దసరా’. ఇటీవలే విడుదలైన చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.
Thangalaan: తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన పాత్ర కోసం ఎలాంటి సాహసాలైన చేస్తుంటారు విక్రమ్. ప్రతి సినిమాలో గెటప్స్ కోసం.. ఎంత ఎఫర్ట్ పెడతారో అందరికి తెలిసిందే.
వేసవికాలం కావడంతో.. సరికొత్త చిత్రాలు వెండితెర వద్ద సందడి చేయనున్నాయి. కొన్ని చిత్రాలు థియేటర్లో రిలీజ్ అవ్వనుండగా.. మరికొన్ని ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అరవింద సమేత వీరరాఘవ, అలా వైకుంఠపురంలో, రాధేశ్యామ్, వంటి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. కాగా ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ పెరిగింది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా ఆ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది. కాగా తాజాగా ఈ బుట్టబొమ్మ లేటెస్ట్ సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలపై ఓ లుక్కేయండి..
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాని శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.
నటుడు సూర్య గురించి తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. సూర్య తమిళ నటుడే అయిన తెలుగులో కూడా స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో గజిని, సింగం