Last Updated:

Dasara Making Video: దుమ్మూధూళిలో ‘దసరా’ షూటింగ్.. మేకింగ్ వీడియో చూశారా.?

Dasara Making Video: నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం దసరా. ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. దీంతో ఈ చిత్ర విజయోత్సవ సందర్భంగా.. చిత్రం మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

నాని ఈ సినిమాలో రస్టిక్ పాత్రలో నటించాడు. నానికి జంటగా కిర్తీ సురేష్ ఇరగదీసింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో దుమ్ములేపుతోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. సింగరేణి మైన్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కింది.

ఎక్కువగా ఈ సినిమాను దుమ్ముధూళీలోనే తెరకెక్కించారు. పల్లె వాతావరణం, పల్లెటూరి జనాల జీవన విధానాన్ని ఇందులో చక్కగా చూపించారు.