Home / సినిమా వార్తలు
ఐశ్వర్య రాయ్.. ఈ మాజీ విశ్వ సుందరిని చూస్తే అందమే అసూయ పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. భారతీయ చిత్ర సీమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చారు. కాగా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అందరి హృదయాలను
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తుతం వరుస సినిమాలతో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తోంది.
తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బి.గోపాల్,వి.వి.వినాయక్ ల తర్వాత మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడు బోయపాటి. రవితేజ హీరోగా చేసిన ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు బోయపాటి శ్రీను. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో
దక్షిణాది చిత్ర పరిశ్రమలో నటుడుగా, దర్శకుడుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు "సముద్రఖని". తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటించి మంచి గుర్తింపు సాధించారు. నటుడిగా సముద్రఖని తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ‘రఘువరన్ బీటెక్’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇందులో ఆయన నటనకు నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా దక్కింది.
టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి మళ్ళీ మరో సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. దాదాపు ఐదేళ్ల కిందట ఈయన తెరకెక్కించిన ఆర్ఎక్స్ - 100 చిత్రం ఒకేసారి అజయ్ కి, హీరో కార్తికేయకి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టింది. చిన్న సినిమాగా వచ్చిన ఆ మూవీ భారీ హిట్ అందుకోవాడమే కాకుండా యూత్ లో
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'అమిగోస్' మూవీ ద్వారా ఆషికా రంగనాథ్ టాలీవుడ్ కి హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయినా ఈ అమ్మడు మాత్రం తెలుగు ప్రజలకు బాగానే సుపరిచితం అయ్యారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న
తాజాగా సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు.
మ్యాచో స్టార్ గోపీచంద్ తనదైన శైలిలో వరుస సినిమాలు చేసుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గురించి పొందాడు. ‘తొలివలపు’ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ హీరో. ఆ తర్వాత జయం, నిజం, వర్షం వంటి సినిమాల్లో విలన్ రోల్ లో నటించి.. మెప్పించాడు. ఆ సినిమాల్లో తన నటనతో గోపీచంద్ ప్రేక్షకులను వేరే స్థాయిలో ఆకట్టుకున్నాడు.
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ దంపతుల కుమార్తె ఆరాధ్య బచ్చన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ చిన్నారి తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై ఆరాధ్య బచ్చన్ ఫిర్యాదు చేసింది.