Home /Author Guruvendhar Reddy
20 people dead after consuming spurious liquor in Bihar: బీహార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 25 మంది మృత్యువాత పడగా.. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన సివాన్, సారన్ జిల్లాలోని ముష్రఖ్ పోలీస్ స్టేషన్ పరధిలోని ఇబ్రహీంపూర్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని సివాన్, సారన్ జిల్లాలోని చెందిన పలువురు మద్యం తాగారు. అయితే కల్తీ మద్యం కావడంతో కొంతమంది అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే […]
India vs New Zealand 1st Test Day 2 Match Today: స్వదేశంలో బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో నేడు భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. మ్యాచ్‌లో రెండో రోజులో భాగంగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. గురువారం ఉదయం 15 నిమిషాల ముందే టాస్ వేయగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే వర్షం కారణంగా తొలి రోజు టాస్ పడకుండానే ఆట పూర్తిగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇండియా: […]
Ratan tata passed away: ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన ఆయనను ముంబయిలోని బ్రీచ్ ప్రైవేటు ఆస్పత్రి తరలించగా.. ఐసీయూలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి కన్నుమూశారు. ఆయన మరణాన్ని టాటా గ్రూప్స్ అధికారికంగా ప్రకటించింది, రతన్ టాటా..1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు.
Pendrive movie launched today: టాలీవుడ్లో నూతన నటీనటులు విష్ణు వంశీ, రియా కపూర్ హీరో హీరోయిన్లుగా శ్రీ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై కటకం వెంకటేశ్వర్లు సమర్పణలో దర్శకుడు ఎంఆర్ దీపక్ రూపొందిస్తున్న సినిమా ‘పెన్ డ్రైవ్’. ఈ సినిమాకు కె. రామకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. బుజ్జి బొగ్గారపు సహ నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కిస్తుండగా.. దసరా పండుగ సందర్భంగా పలువురు సినీ ప్రముఖుల ఆధ్వర్యంలో […]
veekshanam Pre-release event: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘వీక్షణం’. ఈ సినిమాను పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తుండగా.. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్బంగా డీఓపీ సాయిరామ్ మాట్లాడుతూ.. వీక్షణం సినిమాకు పని చేయడం సంతోషంగా ఉందన్నారు. మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. […]
Telangana High Court Green Signal For Group-1 Mains: తెలంగాణలో గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. ఎట్టకేలకు పరీక్ష నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా, ఈ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్- 1 మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి యథావిధిగా జరగనున్నాయి. గ్రూప్- […]
Another big shock for Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు కొట్టివేసింది. గతంలో ఆయన వద్ద పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ రేప్ కేసు పెట్టింది. తాను మైనర్ గా ఉన్నప్పుడే తనను బలవంతం చేశాడని, ముంబైలో రేప్ చేశాడని కేసు పెట్టడంతో జానీ మాస్టర్ మీద ఫోక్సో చట్టం సహా పలు రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనని […]
Deputy CM Pawan Kalyan Speech about tollywood heros in palle panduga: సినిమా పరిశ్రమలో ఏ హీరోతోనూ నేను పోటీపడనని, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ వారోత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సినిమా అంటే నాకు చాలా గౌరవమని, ఏ హీరోతోనూ ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. \ బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ బాబు, తారఖ్, అల్లు అర్జున్, […]
TGSRTC MD VC Sajjanar: తెలంగాణలో బస్సు ఛార్జీలు పెంచినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరణ ఇచ్చారు. 2003లో జీఓల 16 ప్రకారం.. స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. రెగ్యులర్ సర్వీస్‌ల టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. బతుకమ్మ, దసరా పండగ దృష్ట్యా ఛార్జీలు పెంచినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున ప్రతి రోజు 500 స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడుపుతున్నట్లు తెలిపారు. అయితే […]