Home /Author Guruvendhar Reddy
PM Modi Announces New Year Gift for Farmers: కొత్త సంవత్సరం వేళ అన్నదాతలకు ప్రధాని నరేంద్ర మోదీ న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ప్రతి ఏటా ఇస్తున్న పెట్టుబడి సాయం మొత్తాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు రూ.6వేల నుంచి రూ. 10వేలకు కేంద్రం పెంచింది. అయితే 2019 నుంచి మోదీ సర్కార్ ఏటా పంటలు సాగు చేస్తున్న అన్నదాతలకు రూ.6వేలు పెట్టుబడి సాయం అందిస్తుంది. […]
New Year wishes for a prosperous 2025: నూతన సంవత్సరం సందర్బంగా దేశ, రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అందరూ ట్వీట్ చేస్తున్నారు. నూతన సంవత్సరంలోకి వచ్చిన సందర్బంగా దేశ ప్రజలను ఉద్ధేశిస్తూ ప్రధాని మోదీ పోస్టు పెట్టారు. 2024లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఈ మేరకు వీడియో […]
Janhvi Kapoor reviews Sivakarthikeyan and Sai Pallavi’s Amaran: తమిళ అగ్ర హీరో శివ కార్తికేయన్, నటి సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అమరన్కు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ నటి జాన్వీకపూర్ రివ్యూ ఇచ్చారు. 2024లో వచ్చిన సినిమాలన్నింటిలో ‘అమరన్’ ది బెస్ట్ మూవీ అని ఇన్‌స్టా వేదికగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఈ సినిమాను చూడటం కాస్త ఆలస్యమైనా, […]
Good Education for Students: పాఠశాల తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందంటూ మాజీ భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన మాట అక్షర సత్యం. ఏ దేశాభివృద్ధి అయినా ఆ దేశ మానవ వనరుల నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన మానవ వనరులు కావాలంటే నాణ్యమైన విద్య, శిక్షణ అనివార్యం. దీనికోసం అన్నివర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాల్సి ఉంది. మనిషి ఆలోచన, అవగాహన, ఆచరణ ఈ మూడింటికీ అవినాభావ సంబంధం ఉంది. బడిలో […]
Rohit Sharma Retirement From Test: పేలవమైన బ్యాటింగ్‌తో కొంతకాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? అంటే అవుననే సూచనలు కన్పిస్తున్నాయి. ఒక సమాచారం ప్రకారం రోహిత్ శర్మ ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకోవటమే గాక తన నిర్ణయాన్ని బీసీసీఐ, సెలెక్టర్లకు చెప్పేశాడని, కానీ, కొంత కాలం వరకు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని వారు రోహిత్‌కు సూచించినట్లు తెలుస్తోంది. అయితే, […]
CM Chandrababu meeting in palnadu: పల్నాడు జిల్లా నర్సారావుపేట నియోజకవర్గంలో యల్లమందలో పెన్షన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడ సారమ్మ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. సారమ్మ కూతురికి నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. అలాగే సారమ్మ కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పించాలని చెప్పారు. అలాగే ఏడుకొండలు ఇంటికి వెళ్లిన చంద్రబాబు స్వయంగా ఆ కుటుంబానికి స్వయంగా కాఫీ తయారు చేసి ఇచ్చారు. […]
Top 10 Highest Grossing Tollywood Movies in 2024: 2024 సంవత్సరం మరికొన్ని గంటల్లో ముగియనుంది. అయితే ఈ ఏడాదిలో టాలీవుడ్లో 100కు పైగా చిత్రాలు విడుదలయ్యాయి. ‘హనుమాన్’ బంపర్ హిట్‌తో ఏడాది ఘనంగా ప్రారంభమైంది. ఆ తర్వాత కల్కి 2989 ఏడీ, స్త్రీ2, గోట్, టిల్లూ స్క్వేర్, కమిటీ కుర్రాళ్లు, ఆయ్, 35 చిన్న కథ కాదు, సరిపోదా శనివారం, దేవర-1, అమరన్, క, పుష్ప-2 వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో కొన్ని సినిమాలు […]
PSLV-C60 Launch successfully says ISRO Chairman: ఇస్రో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ సెంటర్ ద్వారా ఇస్రో రెండు ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. సొంత స్పేస్ సెంటర్‌గా ఇస్రో ముందడుగు వేస్తోంది. అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ చేరింది. కొత్త ఏడాదికి సరికొత్త విజయంతో ఇస్రో స్వాగతం పలుకుతూ ముందడుగు వేసింది. సతీష్ ధావన్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో అమెరికా, రష్యా, […]
New Year Offer in Hyderabad Free Transport services on December 31st: మద్యంబాబులకు అదిరిపోయే శుభవార్త. కొత్త సంవత్సరం పురస్కరించుకొని డిసెంబర్ 31న ఉచిత ప్రయాణంపై తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపింది. ఇందు కోసం ప్రత్యేకంగా మూడు కమిషనరేట్ పరిధిలో 500 కార్లు, 250 బైక్ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అయితే, […]
Wine Shops opened till mid night: మద్యంబాబులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పనుంది. నేడు, రేపు అర్ధరాత్రి వరకు మద్యం అమ్మేందుకు ఎక్సైజ్ శాఖ నిర్ణయంచగా.. ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ వైన్స్, బార్లు, క్లబ్‌లు, ఈవెంట్లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం అనుమతికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. రాత్రి 10 గంటల […]