Last Updated:

Today Panchangam : నేటి ( మే 16, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( మే 16, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 16) మంగళ వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి వైశాఖం 26, శాఖ సంవత్సరం 1945, వైశాఖ మాసం, క్రిష్ణ పక్షం, ద్వాదశి తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 25, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 16 మే 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు. ద్వాదశి తిథి 11:37 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత త్రయోదశి ప్రారంభమవుతుంది. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 8:15 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాత్రి 11:15 గంటల వరకు ప్రీతియోగం ఉంటుంది. ఆ తర్వాత ఆయుష్మాన్ యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి మీనరాశిలో సంచారం చేయనున్నాడు.

సూర్యోదయం సమయం 16 మే 2023 : ఉదయం 5:29 గంటలకు

సూర్యాస్తమయం సమయం 16 మే 2023 : సాయంత్రం 7:05 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:09 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:45 గంటల నుంచి మధ్యాహ్నం 3:38 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 12:13 గంటల నుంచి రాత్రి 12:57 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:05 గంటల నుంచి సాయంత్రం 7:27 గంటల వరకు

అమృత కాలం : మరుసటి రోజు ఉదయం 5:18 గంటల నుంచి ఉదయం 6:52 గంటల వరకు

సర్వార్ద సిద్ధి యోగం : ఉదయం 6:04 గంటల నుంచి ఉదయం 8:15 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహూకాలం : మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

గులిక్ కాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

యమగండం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 8:40 గంటల నుంచి ఉదయం 9:32 గంటల వరకు, ఆ తర్వాత అర్ధరాత్రి 11:29 గంటల నుంచి రాత్రి 12:13 గంటల వరకు ఉంటుంది.

ఈరోజంతా పంచక్ కాలం రోజంతా ఉంటుంది.

నేటి పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.