Ippatam Issue: వైసీపీ కక్షపూరితంగానే ఇప్పటంలో ఇళ్లు కూల్చిందా..?
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన మద్దుతుదారుల ఇళ్లు తొలగించినందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో మండిపడిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ తొలగింపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంటూ అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Ippatam Issue: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన మద్దుతుదారుల ఇళ్లు తొలగించినందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్ లో మండిపడిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ తొలగింపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉందంటూ అక్కడి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జనసేన నేతలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం
ఇవి కూడా చదవండి:
- Arogyasri Scam: ప్రైమ్9 న్యూస్ దెబ్బకి బయటపడిన ఆరోగ్యశ్రీ స్కాం
- Mosambi Cultivation: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందిస్తున్న మాల్టా బత్తాయి సాగు