Janasena: వైసీపీ వేసిన మాస్టర్ ప్లాన్ లో గెలిచిన జన సైనికులు
అరెస్ట్ చేసిన వారిలో 9 మంది పార్టీ నేతలకు రిమాండు విధింపు.జనసేన నేతలను కోర్టుకు తీసుకొచ్చే సమయంలో గేట్లు దిగ్బంధం చేశారు.
Janasena: విశాఖ న్యాయస్థానంలో జనసేన నేతలకు ఊరట. 62 మందిని రూ.10 వేల పూచీకత్తుపై విడుదల చేసిన న్యాయస్థానం. 9 మంది పై 307 సెక్షన్ తొలగించిన 326 సెక్షన్ గా మారి రిమాండు. 9 మందికి ఈ నెల 28 వరకు రిమాండు విధించిన కోర్టు. అరెస్ట్ చేసిన వారిలో 9 మంది పార్టీ నేతలకు రిమాండు విధింపు. జనసేన నేతలను కోర్టుకు తీసుకొచ్చే సమయంలో గేట్లు దిగ్బంధం చేశారు.