Medium Brush Stroke

నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు జ్యూసీ జ్యుసీగా ఉంటుంది.

Medium Brush Stroke

స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ ఎ, బి , సి పుష్కలంగా ఉంటాయి.

Medium Brush Stroke

ఈ పండులో ఎక్కువ శాతం ఫైబర్, తక్కువ కేలరీలు నిండి ఉంటుంది.

Medium Brush Stroke

ఈ పండు ప్రేగు శుభ్రపరుస్తుంది.

Medium Brush Stroke

కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.

Medium Brush Stroke

రక్తంలోని పేరుకున్న కొవ్వును కూడా తొలగిస్తుంది.

Medium Brush Stroke

తక్కువ కేలరీలు కలిగిన ఈ స్టార్ ఫ్రూట్ బరువు తగ్గడానికి అనువైన పండు.

Medium Brush Stroke

స్టార్‌ఫ్రూట్స్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.

Medium Brush Stroke

రోగనిరోధక శక్తినిచ్చే మంచి బూస్టర్.

Medium Brush Stroke

స్టార్ ఫ్రూట్‌లో మెగ్నీషియం, ఐరన్, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్పరస్ ఉన్నాయి.