Medium Brush Stroke
నేరేడు.. రక్తపోటును తగ్గించడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తాయి.
Medium Brush Stroke
బరువు తగ్గడంలో తోడ్పడతాయి.
Medium Brush Stroke
కీళ్లనొప్పులు, గొంతులో వచ్చే సమస్యలను నివారిస్తాయి.
Medium Brush Stroke
నేరేడు పండ్లు కంటిచూపును మెరుగుపరుస్తాయి.
Medium Brush Stroke
నేరుడు పండ్లను రోజూ తింటే జుట్టు రాలదు, కుదుళ్లు దృఢంగా ఉంటాయి.
Medium Brush Stroke
కాలేయం, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Medium Brush Stroke
చర్మం కాంతితో మెరిసేలా చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
Medium Brush Stroke
రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది.
Medium Brush Stroke
రక్తహీనతతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోవడంతో సత్వర ప్రయోజనం ఉంటుంది.
Medium Brush Stroke
నేరేడు గింజలు మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తే, ఆకులు అలర్జీలను తగ్గిస్తాయి.