Thick Brush Stroke
మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ధర భారీగా తగ్గింది
Thick Brush Stroke
ఫ్లాగ్‌షిప్ ఫోన్ గత సంవత్సరం లాంచ్ అయింది
Thick Brush Stroke
లాంచ్ ధర కంటే రూ.15,000 తక్కువ ధరకు లభిస్తుంది
Thick Brush Stroke
12GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది
Thick Brush Stroke
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.49,999 ధరకు లభిస్తుంది
Thick Brush Stroke
ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.64,999 ధరకు లాంచ్ చేశారు
Thick Brush Stroke
ధర తగ్గింపుతో పాటు, రూ. 4,000 ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నారు
Thick Brush Stroke
రూ.41,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది