Today Gold And Silver Price : నేటి (సెప్టెంబర్ 7, 2023) బంగారం, వెండి ధరలు..
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే దేశీయంగా ఈరోజు ( సెప్టెంబర్ 7, 2023) గురువారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000లుగా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం
Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే దేశీయంగా ఈరోజు ( సెప్టెంబర్ 7, 2023) గురువారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000లుగా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.60,000లుగా నమోదైంది. 10 గ్రాముల గోల్డ్‌పై రూ.160 మేర తగ్గుదల కనిపించింది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే కిలో పై రూ.500 తగ్గింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
చెన్నైలో మంగళవారం 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,3000 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,300గా ఉంది.
ముంబయిలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000కాగా, 24 క్యారెట్స్ ధర రూ.60,000గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్స్ రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,200వద్ద కొనసాగుతోంది.
కోల్‌కతాలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,000గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్స్ గోల్డ్ రూ. 55,150, 24 క్యారెట్స్ ధర రూ. 60,160 గా ఉంది.
కేరళలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000 కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 60,000గా ట్రేడ్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లోబంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000లు కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 60,000లుగా నిలిచింది.
విజయవాడలో 22 క్యారెట్స్ ధర రూ. 55,000, 24 క్యారెట్స్ గోల్ఢ్ రేట్ రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,000 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000 గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో సిల్వర్‌పై రూ. 500 వరకు తగ్గింది.
చెన్నైలో రూ.78,500లుగా.. అలాగే ముంబై లో రూ. 74,700లు
ఢిల్లీలో రూ.74,700లు,
బెంగళూరులో రూ.73,750లుగా నమోదైంది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 78,500లుగా నిలిచింది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.