Home / national
Former probationary IAS officer Pooja Khedkar : తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం సాధించిందని మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంలో ఆ మధ్య కాలంలో ఆమె పేరు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆమెపై యూపీఎస్సీ క్రిమినల్ కేసు కూడా నమోదు చేసింది. దీన్నిపై తాజాగా అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. వచ్చే నెల 2న ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఆమెను న్యాయస్థానం ఆదేశించింది. […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో మాజీ ఛాంపియన్ల పోరు అలరించనుంది. ఐదు టైటిళ్లతో చరిత్ర సృష్టించిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడున్నాయి. వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. కీలకమైన మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించేందుకు సిద్ధమవుతోంది. ఓపెనర్ రచిన్ రవీంద్రను పక్కన పెట్టగా, యువ కెరటం ఆయుశ్ మాత్రేను […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ ప్రతీకార విజయం సొంతం చేసుకుంది. చిన్నస్వామి మైదానంలో ఆర్సీబీని చిత్తు చిత్తుగా ఓడించిన పంజాబ్ కింగ్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది. మొదట సుయాశ్ శర్మ (2-26),, కృనాల్ పాండ్యా (2-25)ల విజృంభణతో పంజాబ్ కింగ్స్‌ను 157 పరుగులకే కట్టడి ఆర్సీబీ కట్టడి చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ చెలరేగింది. పంజాబ్ బౌలర్లకు విరాట్ కోహ్లీ ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కోహ్లీ […]
Doctor Thrashed Elderly Man : మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 70 ఏళ్ల వృద్ధుడు ఉద్ధవ్ సింగ్ జోషి తన భార్య వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదం జరిగింది. దీంతో వైద్యుడు రాజేశ్ మిశ్రా అతడిని కొట్టి, బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనకు సంబంధించి ఓ […]
IPL 2025 : ఐపీఎల్ 2025 18వ సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో మహారాజా యదవీంద్ర సింగ్ మైదానం వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ నామమాత్రపు స్కోరేకే పరితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 మాత్రమే చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ […]
Kharge : బీహార్‌లో జేడీయూ పార్టీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అది అవకాశవాద కూటమి అని దుయ్యబట్టారు. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పార్టీలు మారుతుంటారని ఆరోపించారు. బిహార్‌లోని బక్సర్‌లో నిర్వహించిన పార్టీ సభలో పాల్గొని మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించాలని ప్రజలను కోరారు. బిహార్‌లో నితీశ్ కుమార్ పార్టీ, బీజేపీది అవకాశవాద పొత్తు అన్నారు. రాష్ట్ర ప్రజలకు […]
IPL 2025 : సొంత గడ్డపై బెంగళూరులో ఆర్సీబీని పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. ఈసారి తన సొంత మైదానం ముల్లాన్‌పుర్‌లో తలపడేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన బెంగళూరు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ ఏడింట 5 మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో ఉంది. బెంగళూరు జట్లు ఏడింట 4 మ్యాచ్‌లు గెలుపొంది 5 స్థానంలో […]
Jammu Kashmir Rain : జమ్మూ కశ్మీర్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపిలేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో వరద పోటెతింది. వరదల్లో చిక్కుకుని ముగ్గురు మృతిచెందారు. రాంబన్ జిల్లాలో 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న 100 మందిని సహాయక బృందాలు రక్షించాయి. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.. వరదల వల్ల చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. కొండ […]
IPL 2025 : ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, లక్నో జట్టు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లఖ్‌నవూ మొదట బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో గాయం కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ నేటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో రియాన్ పరాగ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తున్నాడు. ఐపీఎల్‌లో ఆడనున్న అతి పిన్న వయసు ఉన్న ఆటగాడు. 14 ఏళ్ల 23 రోజులు మాత్రమే […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం కొనసాగుతోంది. సొంతగడ్డపై శుభ్‌మన్ గిల్ సేన రెచ్చిపోయింది. పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ ఇచ్చింది. భారీ లక్ష్య ఛేదనలో బట్లర్ (97) విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు విఫలమైనా బట్లర్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షెర్ఫానే రూథర్‌ఫొర్డ్ (43)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు […]