Home / latest telugu news
Ghaati Movie Release Date: ది క్వీన్ అనుష్క శెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం ‘ఘాటి’. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇది. దీంతో ఘాటి ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. పైగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వ అనగానే ఆ అంచనాలు మరింత రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేడీ ఒరియంటెడ్గా వస్తున్న ఈ […]
Allu Arjun With Chiranjeevi: ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా చిరుతో కలిసి అల్లు అర్జున్ స్నేహలు ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుతుంది. కాగా కాసేపటి క్రితం అల్లు అర్జున్ భార్య, పిల్లలతో కలిసి చిరంజీవిని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన సంగతి తెలిసింది. బన్నీతో పాటు ఆయన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ కూడా వెళ్లారు. అక్కడ కాసేపు ముచ్చటిచుకున్నారు. సంధ్య […]
Allu Arjun Meets Chiranjeevi With Family: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు. కాసేపటి క్రితం భార్య స్నేహారెడ్డి, పిల్లలతో కలిసి కారులో చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే బన్నీతో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. కాగా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చిరంజీవి సతీసమేతంగా ఆయన ఇంటికి వెళ్లిన సంగతి […]
Samanth Reacted on Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సినీ, రాజకీయ ప్రముఖులంతా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బన్నీ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతి ఒక్కరు ఆయన అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. ఇక ఆ టైంలో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు హుందాగా ఉందంటూ ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. ఇక అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలై ఇంటికి రావడంతో సినీ ప్రముఖులంతా స్వయంగా వెళ్లిన పలకరిస్తున్నారు. నిన్న జుబ్లీహిల్స్‌లోని ఆయన […]
Bachhala Malli Official Trailer: ‘అల్లరి’ నరేష్ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’. డిసెంబర్ 20న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్‌కు ఇంకా ఐదు రోజులే ఉండటంతో ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. హీరో నాని చేతుల మీదుగా డిసెంబర్ 14న ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఇప్పటికే బచ్చల మల్లి మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో నరేస్ మాస్ అవతార్ అందరిలో […]
Mana Hakku Hyderabad Song Release: ప్రజల, ప్రభుత్వ భాగస్వామ్యంతో సామాజిక చైతన్యాన్ని కలిగించే పలు కార్యక్రమాలు చేపడుతున్న హక్కు ఇనిషేటివ్ సంస్థ మన హక్కు హైదరాబాద్ కర్టెన్ రైజర్ ప్రచార గీతాన్ని శుక్రవారం ప్రముఖ సంగీత దర్శకుడు కోటి చేతుల మీదుగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించింది. ఈరోజు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో వై డిమాలిషన్స్ ఇన్ హైదరాబాద్ అనే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హక్కు ఇనిషేటివ్ ఫౌండర్ డైరెక్టర్ […]
Manchu Manoj Tweet Viral: రెండు రోజులు క్రితం మంచు ఫ్యామిలీ వివాదాలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. రెండు రాష్ట్రాల ప్రజలంతా సినీ నటుడు మోహన్ బాబు ఇంట ఏం జరుగుతుంది? అసలు ఆ గొడవలు ఏంటో తెలుసుకునేందుకు తెగ ఆసక్తి చూపారు. తండ్రికొడుకులు మనోజ్, మోహన్ బాబులు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఇక జల్పల్లిలోని మంచు డౌన్ వద్ద జరిగిన హైడ్రామా అంతా ఇంతా కాదు. ఆ రోజులో మంచు తగాదాలు రచ్చకెక్కాయి. […]
The Rage Of Daaku Lyrical Song Release: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత ఆయన నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా హిట్ చిత్రాల డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఈ ఇద్దరి కాంబో సినిమా అనేగానే అంచనాలు ఓ రేంజ్‌కి వెళ్లాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు […]
CM Revanth Reddy on Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ ఎలాంటి హంగామా చేయకుండా సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదన్నారు. శుక్రవారం ‘ఆజ్‌తక్’ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సల్మాన్ ఖాన్, సంజయ్‌దత్ ఎందుకు […]
Samantha Comments on Rana Daggubati: హీరోయిన్ సమంత రానాపై ఆసక్తి వ్యాఖ్యలు చేసింది. పని విషయంలో ఆయన చూపించే డెడికేషన్‌కి తాను స్ఫూర్తి పొందానంటూ ప్రశంసలు కురిపించింది. రానా కోసం ప్రత్యేకంగా సామ్ పోస్ట్ చేసింది. ఇప్పుడేందుకు రానా కోసం స్పెషల్‌గా పోస్ట్ చేసిందని ఆలోచిస్తున్నారు. నేడు (డిసెంబర్ 14) ఈ దగ్గుబాటి హీరో పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ భళ్లాలదేవుడుకి సామ్ స్పెషల్ బర్త్‌డే విషెష్ తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌తో […]