Home / latest telugu news
Madya Pradesh Viral News: జనాల రోజురోజుకు తెలివిమీరిపోతున్నారు. మార్కెట్ కు తగ్గట్లు బిజినెస్ చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న వస్తువులు ఏమైనా ఉన్నాయా అంటే అది టమాటా అనే చెప్పుకోవాలి.
Bengal Panchayat Polls: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం అల్లర్లతో అతలాకుతలం అయ్యింది. రోడ్లన్నీ రక్తసిక్తంగా మారాయి. ఎన్నికల్లో తీవ్ర హింస చెలరేగింది.
Fire Accident In Secunderabad: సికింద్రాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలికా బజార్లోని ఓ రెడీమేడ్ బట్టల షాప్లో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.
Today Gold And Silver Prices: గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ ఈరోజు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు మార్కెట్ లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరగడంతో ప్రజలు బంగారం కొనుగోళ్ళ పై నిరాశ చెందుతున్నారు.
Telugu Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జూలై 09వ తేదీన శుభ, అశుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Education And Career News: BA+IAS చదవండం మంచిదా కాదా.. ఐఏఎస్ కోచింగ్ ఇన్సిట్యూట్స్ లక్షల మంది కెరీర్ ని ఎలా స్పాయిల్ చేస్తున్నాయనే దానిపై డాక్టర్ సతీష్ కుమార్ చెప్తున్నారు ఎందుకో ఓ సారి చూసేద్దాం.
Beauty Tips: ముఖంలో ఉన్న ముడతలు మొటిమల మచ్చలు ఎంతో చిరాకును కలిగిస్తుంటాయి. నుదుటిపై ఉన్న మడుతలు మరియు మొటిమ మచ్చలను తొలగించడానికి యువత నానా ప్రయత్నాలు చేస్తుంటారు. పటికను ముఖంపై అప్లై చేసినట్లైయితే అవి తొలగిపోతాయి.
Varahi Yatra Second Schedule: జనసేనాని పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి విజయ యాత్ర రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. మొదటి విడత వారాహి యాత్రలో భాగంగా అన్నవరం నుంచి భీమవరం వరకు వారాహి విజయ యాత్రను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
YSR Jayanthi: వైఎస్సార్ ఆ పేరు వినగానే అశేష తెలుగు ప్రజలు హృదయాలు బరువెక్కుతాయి. ఆ పేరు వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల మందు కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది.
Cluster Bombs: రష్యా-ఉక్రెయిన్ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్దం కారణంగా ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కానీ ఈ విధ్వంసం ఆగలేదు. యుద్దంలో రష్యాను ఎలాగైనా కట్టడి చేయాలన్న కసితో ఉక్రెయిన్, ఆయుధాల కోసం అమెరికాను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.