Home / latest telugu news
Upendra About UI Movie: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి పత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్ధాలుగా ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తెలుగులోనూ ఎన్నో సినిమాలు చేసి ఇక్కడ తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా 90లలో ఆయన సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు రియాలిటీకి చాలా దగ్గర ఉంటాయి. ఇక ఉపేంద్ర స్టార్ హీరో మాత్రమే కాదు డైరెక్టర్ కూడా అనే విషయం తెలిసిందే. […]
This Week Theatre and OTT Movies: ప్రతి శుక్రవారం థియేటర్లో రిలీజ్ అవుతుంటాయి. అలాగే ఓటీటీలోనూ కొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే ఈ వారం థియేటర్లో చెప్పుకొదగ్గ సినిమాలేవి లేవు. రేపు శుక్రవారం సుమారు 10 సినిమాలు థియేటర్ రిలీజ్‌కు ఉన్నాయి. కానీ అందులో అల్లరి నరేష్ మారేడి మల్లి సినిమా మాత్రమే అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఆసక్తి […]
Balagam Mogiliah Died: ప్రముఖ జానపద కళాకారుడు, ‘బలగం’ మొగిలయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాసా విడాచారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకాదరణ పొందడమే కాదు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ సినిమాతో మొగిలయ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొద్ది రోజులుగా కిడ్ని సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో […]
RRR: Behind and Beyond Documentary Trailer: తెలుగు సినీ పరిశ్రమ ఇండస్ట్రీ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమ ఆర్ఆర్ఆర్. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన రాజమౌళి, ఆర్ఆర్ఆర్తో ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టారు. ఈ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలవడంతో ఇంటర్నేషనల్ వేదికలపై ఈ సినిమా పేరు మారుమోగింది. ఆస్కార్‌తో పాటు మరెన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుంది. ఎన్నో రికార్డులతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్స్ చేసింది ఈ సినిమా. […]
Ilayaraja About Temple Incident: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు ఓ గుడిలో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా గుడి సంఘటనపై ఆయన స్పందించారు. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. కాగా సోమవారం నుంచి మార్గశిర మాసం మొదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలోని ఆండాళ్, రంగమన్నారన్ను దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ […]
Mrunal Thakur First Look from Decoit: అడవి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. లవ్‌స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి ప్రేమకథ రూపొందుతున్న ఈ సినిమాలో తాజాగా హీరోయిన్ని పరిచయం చేశారు. ఇవాళ(డిసెంబర్ 17) అడవి శేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా డెకాయిట్ నుంచి అప్డేట్ ఇచ్చారు. “తనని కాపాడాను… కానీ వదిలేసింది… తను ఏంటో, అసలు ఎవరో రేపు తెలుసొస్తది” అంటూ హీరోయిన్ ఫస్ట్ […]
Mohan Babu Wife Nirmala Letter to Police: మంచు ఫ్యామిలీ ఆస్తి తగాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొదటి మనోజ్, మోహన్ బాబులు పరస్పర ఆరోపణలుతో పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాల అనుచరులతో దాడితో జల్పల్లిలోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ తర్వాత మనోజ్ తన తన సోదరుడు మంచు విష్ణుపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా కేక్ ఇచ్చే నేపంతో ఇంటికి వచ్చి తన ఇంటి […]
Nithin Robinhood Postponed: నితిన్ హీరోగా యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న సినిమా ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. భీష్మ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోవస్తున్న చిత్రమిది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ మూవీ మంచి బజ్ క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ […]
Naga Chaitanya and Sobhita Dhulipala: నాగచైతన్య, శోభితలు ఇటీవల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లయిన ఈ కొత్త జంట తాజాగా ఓ అంగ్ల మీడియాకు ఇంటర్య్వూలో ఇచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరి పరిచయం, ప్రేమ గురించి తొలిసారి నోరువిప్పారు. నిజానికి చై-శోభితల పరిచయం ఎప్పుడైంది, వీరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో […]
Pushpa 2 11 Days Collections: విడుదలైనప్పటి నుంచి అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రికార్డు మీద రికార్డులు కొల్లగొడుతుంది. ఇక బాక్సాఫీసు వద్ద సునామీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. నార్త్‌లో తక్కువ టైంలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా పుష్ప రికార్డు నెలకొల్పింది. అలాగే డబ్బింగ్ సినిమాను సరికొత్త రికార్డుకు ఎక్కింది. వెయ్యి కోట్ల టార్గెట్‌తో థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా వసూళ్లు వర్షం కురిపిస్తూ 2 వేల కోట్ల వైపుగా పరుగులు తీస్తుంది. కాగా […]