Home / latest telugu news
Parasakthi A clash of title: ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలకు ఒకే టైటిల్ పెట్టారు. అది కూడా ఒకే రోజు గంట వ్యవధిలో ప్రకటించడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతేడాది అమరన్ చిత్రంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ని జరుపుకుంటుంది. శివ కేర్తికేయన్ […]
Mohan Babu Meets Gujarat CM: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్‌లో షేర్ చేయడంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్బంగా మంచు విష్ణు తెలుగు కళాకారుడు రమేష్ గొరిజాల వేసిన అరుదైన పెయింటింగ్‌ను సీఎం భూపేంద్ర పటేల్‌కు బాహుమతిగా ఇచ్చారు. వీరితో పాటు నటుడు శరత్ కుమార్, శ్రీ […]
Allu Arjun Pushpa 2 OTT Release Update: అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ త్వరలో ఓటీటీకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కమ్మింగ్ సూన్ అంటూ మూవీ ఓటీటీ రిలీజ్‌పై షాకింగ్ అప్డేట్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న థియేటర్లో విడుదలైంది. సినిమా రిలీజై రెండు నెలలు కావోస్తోంది. ఇప్పటికీ ‘పుష్ప 2’ మేనియా కొనసాగుతూనే ఉంది. […]
Jani Master Sensational Tweet: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపు కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో కోర్టులో ఉంది. అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన జానీ మాస్టర్‌పై తరచూ ఏదోక ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాను అమాయకుడని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదిక స్పందిస్తూ వాటిని ఖండిస్తున్నాడు. అయితే తాజాగా ఆయన ఓ షాకింగ్ […]
Again Police notice to Ram Gopal Varma: టాలీవుడ్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాజాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆదేశిస్తూ వాట్సప్ ద్వారా ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తాను ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నానని, ఫిబ్రవరి 4న విచారణకు రాలేనని పోలీసులు పోలీసులకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న విచారణకు వస్తానని ఆయన పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు మాత్రం ఫిబ్రవరి […]
Shah Khan Comments on South Heros: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో చిత్రాల్లో లవర్ బాయ్‌గా అలరించారు. 50 పదుల వయసులోనూ షారుక్ తన సక్సెస్ చరిష్మాను కొనసాగిస్తున్నారు. నేటి యంగ్ హీరోలు సైతం ఆయనను బీట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం సౌత్ హీరోలు బాలీవుడ్లో హిట్స్ కొడుతున్న దుమ్మురేపుతున్నారు. ఈ క్రమంలో షారుక్ ఖాన్ సౌత్ హీరోలపై […]
Kareena Kapoor and Saif Ali Khan Request to Paparazzi: బాలీవుడ్ నటి కరీనా కపూర్ తాజాగా మీడియాకు ఓ విజ్ఞప్తి చేశారు. తన భర్త సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి నేపథ్యంలో సైఫ్, కరీనాలు మీడియాకు కొన్ని నిబంధనలు ఇచ్చారు. ఈ మేరకు వారి పీఆర్ టీం మంగళవారం మీడియాతో సమావేశమైంది. కరీనా కపూర్, సైఫ్ ఇద్దరు స్టార్ సెలబ్రిటీలే. దీంతో వారు ఎక్కడ కనిపించిన మీడియా ఫోటోలు తీస్తూ వెంటపడుతుంది. ముఖ్యంగా వారి […]
Thandel Telugu Trailer Out: అక్కినేని హీరో నాగ చైతన్య మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘తండేల్’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. విశాఖపట్నం ఈ రోజు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించింది మూవీ టీం. ఈ కార్యక్రమానికి హీరో నాగచైతన్య, సాయిపల్లవి, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసుతో పాటు పలువురు పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ట్రైలర్ విడుదల చేశారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ లవ్, ఎమోషన్‌తో ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. నాగ చైతన్య, సాయి […]
Fatima Sana Open Up on Casting Couch: ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌తో డేటింగ్ వార్తలతో ఆమె బాగా పాపులర్ అయ్యింది. దంగల్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తాజాగా ఓ ఇంటర్య్వూలో కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. కెరీర్ ప్రారంభంలో ఆమె లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు చెప్పింది. అయితే అది బాలీవుడ్ కాదు సౌత్ సినిమాల్లో అని చెప్పి షాకిచ్చింది. […]
Ram Charan Not Doing Any Movie With Dil Raju: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతికి విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో ఆడియన్స్ ఆదరణ కరువైంది. దీంతో మూవీకి వసూళ్లు రాలేదు. ఈ సినిమాతో నష్టపోయిన నిర్మాతల కోసం రామ్ చరణ్ ఓ కీలక నిర్ణయం […]