Home / Latest News
కాన్పూర్ లోని ఎస్ బీఐ బ్రాంచ్ లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువ చేసే బంగారాన్ని దొంగల ముఠా దోచుకెళ్లింది.
దేశంలోని పేదలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం న్యూఇయర్ కానుక ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందిస్తామని ప్రకటించింది.
వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు బ్యాంక్ మంజూరు చేసిన రుణాలలో మోసం మరియు అవకతవకలకు సంబంధించి ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ సిఇఒ చందా కొచ్చర్ మరియు ఆమె భర్త దీపక్ కొచ్చర్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది.
Dhamaka Movie: క్రాక్ అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, ఖిలాడితో డీలా పడ్డాడు. కాగా తాజాగా మాస్ మహారాజ రవితేజ నటించిన ధమాకా. ఈ సినిమాలో శ్రీలీల రవితేజకు జోడీగా నటించింది. డైరెక్టర్ త్రినాథరావు, రైటర్ ప్రసన్నకుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ మీద కూడా ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్లుగానే ధమాకా సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ వీడియోలు పోస్టర్లు కూడా అంతా సినిమా మీద […]
నటసార్వభౌమడు, మచిలీపట్నం మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ అకాల మృతితో ఆయన స్వగ్రామమైన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
21 ఏళ్లుగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అందిస్తూ వస్తున్నసురేష్ కొండేటి మొట్ట మొదటి సారిగా OTT అవార్డ్స్ ఒకటో ఎడిషన్ ఘనంగా హైదరాబాద్ లో నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు రాజస్థాన్ హైకోర్టులో ఊరట లభించింది.
తెలుగు సినీ పరిశ్రమకు ఓయనో కలికాల యముడు, ఆయన ఓ ఘటోత్కచుడు.. యముండ అన్నాడంటే టక్కున గుర్తొచ్చేది కైకాల సత్యనారాయణే. తన గంభీరమైన సర్వంతో నటనకే కొత్త నడకలు నేర్పిన నవరస నట సార్వభౌముడిగా ఆయన.
ఏపీలో విశ్వ విద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చవద్దంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్. తమిళనాడులో నివాసం ఉంటున్న కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబరు 22 న రామానుజన్ జన్మించారు.