Home / Latest News
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు మరియు భారతదేశంలో మూడు కొత్త వేరియంట్లను గుర్తించడాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం పార్లమెంటు ఉభయ సభలకు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్‌లో కట్టిన రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ఇతర పంచాయతీ భవనాలను విద్యాశాఖకు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.900 కోట్ల భారీ జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది.
స్పైస్‌జెట్ తన ఫ్లైట్ అటెండెంట్లను ట్విట్టర్ పోస్ట్‌లో రెడ్-హాట్ గర్ల్స్"గా అభివర్ణించడం వివాదాస్పదమయింది
ఒడిశాలో మావోయిస్టులకు మద్దతుగా నిలిచిన 600 మందికి పైగా చురుకైన మిలీషియా సభ్యులు పోలీసులకు, మల్కన్‌గిరిలో బీఎస్ఎఫ్కి లొంగిపోయారు.
మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ "గ్యాంగ్ లీడర్" సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తెలిపారు.
అయోధ్య విమానాశ్రయం నిర్మాణం రామమందిర భావన మరియు ఆధ్యాత్మికత నుండి ప్రేరణ పొందినట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తెలిపింది.
ఆన్లైన్లో షాపింగ్ అనేది ఇపుడు సర్వసాధారణంగా మారింది. స్విగ్గీ, అమెజాన్ ,మరియు జొమాటో ఏదయినా కానీ తక్కువ సమయంలో డెలివరీ చేసే వాటివైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
సాధారణంగా రాజకీయనేతలకు పూలమాలలు వేసి స్వాగతం పలకడం తరచుగా కనిపిస్తుంది. చాలా సందర్భాలలో పండ్లు మరియు నాణేలతో కూడా తూకం వేస్తారు.
ప్రసవవేదనతో బాధపడుతున్న గిరిజన మహిళను ఆసుపత్రికి చేర్చి భద్రతా బలగాలు మానవత్వాన్ని చాటుకున్నాయి.