Home / LSG vs SRH
SRH won the Toss and Choose bowl first: నేడు లక్నో తో హైదరాబాద్ ఢీకొననుంది. ఇది ఐపీఎల్ 2025 లో 61వ మ్యాచ్. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు హైదరాబాద్ కెప్టెన్ కమిన్స్. ఈ మ్యాచ్ లో లక్నో ఓడితే ప్లే ఆఫ్ మ్యాచ్ నుంచి వైదొలుగుతుంది. లక్నో ఫ్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగితా మూడు మ్యాచుల్లో గెలవడంతో పాటు, ఢిల్లీ, ముంబై ఓడాలి. ఈ మ్చాచ్ లక్నోలో జరుగుతోంది. ఇప్పటివరకు […]