Last Updated:

IPL 2025: మరో రసవత్తర ఫైట్.. ముంబైను ఢీకొట్టనున్న గుజరాత్

IPL 2025: మరో రసవత్తర ఫైట్.. ముంబైను ఢీకొట్టనున్న గుజరాత్

Gujarat Titans vs Mumbai Indians Match in IPL 2025: ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ మరో రసవత్తర ఫైట్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య 9వ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైట్ ఉండనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నీలో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరగగా.. గుజరాత్ టైటాన్స్ 3, ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.