Home / Mumbai Indians
Punjab Kings won by 5 Wickets Against Mumbai Indians Qualifier 2 Match IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా అహ్మదాబాద్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య క్వాలిఫయర్ 2 మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను పంజాబ్ కింగ్స్ చిత్తు చేసి ఫైనల్ దూసుకెళ్లింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి […]
Punjab Kings vs Mumbai Indians Today Qualifier 2 Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. ఇవాళ అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఇందులో గెలిచే జట్టు ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. కాగా, ముంబై ఇండియన్స్ జట్టుకు ప్లే ఆఫ్స్ అనుభవం కలిసి వచ్చే అవకాశం ఉంది. […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో గుజరాత్ పై ముంబై విజయం సాధించింది. నిన్న పంజాబ్ లోని ఛండీగఢ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై 20 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 228 […]
Gujarat Titans vs Mumbai Indians Eliminator Match IPL 2025: ఐపీఎల్ 2025లో మరో రసవత్తర మ్యాచ్ జరగనుంది. చండీగఢ్‌లోని ముల్లాన్ పూర్ వేదికగా ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. తొలుత ముంబై జట్టు టాస్ గెలిచింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇరు జట్లు ఛాంపియన్‌గా నిలవాలంటే కష్టపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఏ […]
GT Vs MI: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముల్లాన్ పూర్ లో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 లో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఓడిన టీమ్ లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఇరు జట్లు మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. […]
Punjab beats Mumbai with 7 Wickets: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. నిన్న జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్-1 కు దూసుకెళ్లింది. తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ జట్టు.. తర్వాత బ్యాటింగ్ లోనూ రాణించింది. జోస్ ఇంగ్లిస్ 42 బంతుల్లో 73 పరుగులతో రాణించగా.. యువ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 35 బంతుల్లో 62 సహకారంతో […]
PBKS Vs MI Updates: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. జైపూర్ వేదికగా నేడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య పోరు జరగనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ కు చేరుకున్న ఈ రెండు జట్లు.. టాప్-2 స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. అయితే 13 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు 8 విజయాలు సాధించి ఓ మ్యాచ్ రద్దు కావడంతో 17 పాయింట్లతో రెండో స్థానంలో […]
Mumbai Indians won the Match Against Delhi in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి పాలైంది. 59 పరుగుల తేడాతో ఢిల్లీపై ముంబై గెలుపొందడంతో ముంబై ప్లే ఆఫ్స్ చేరింది. కాగా, ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు గుజరాత్, పంజాబ్, బెంగళూరు జట్లు చేరుకున్నాయి. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ముంబై […]
Mumbai Indians vs Delhi Capitals Match in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిచి 4వ స్థానంలో ఉంది. అలాగే ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో ఆరింట గెలిచి 5వ స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఇరు జట్లుకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. […]
Gujarat Titans won by 3 wkts by DLS Method: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ముంబై వరుస విజయాలకు గుజరాత్ బ్రేక్ వేసింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గుజరాత్ గెలుపొందింది. ఈ సీజన్లో 8 విజయాలతో గుజరాత్ అగ్రస్థానానికి ఎగబాకింది. అంతకుముందు టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ […]