Last Updated:

Delhi: ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్‌ బాలికపై ముగ్గురు వ్యక్తులు వసంత్‌ విహార్‌ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఈ సంఘటన ఈ నెల 6న జరగ్గా, పోలీసులకు 8వ తేదీన ఫిర్యాదు అందింది. అత్యాచారానికి పాల్పడిన 23 , 25, 35 ఏళ్ల వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. దీంతో పాటు పోస్కో యాక్ట్‌ కింది కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Delhi: ఢిల్లీలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్‌ బాలికపై ముగ్గురు వ్యక్తులు వసంత్‌ విహార్‌ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఈ సంఘటన ఈ నెల 6న జరగ్గా, పోలీసులకు 8వ తేదీన ఫిర్యాదు అందింది. అత్యాచారానికి పాల్పడిన 23 , 25, 35 ఏళ్ల వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. దీంతో పాటు పోస్కో యాక్ట్‌ కింది కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇక ఈ నెల 6వ తేదీన రాత్రి ఎనిమిది గంటల ముప్పయి నిమిషాల సమయంలో బాధిత బాలిక ముగ్గురు నిందితుల వెంట కారులో లాంగ్‌రైడ్‌కు వెళ్లింది. అటు తర్వాత నలుగురు మహిపాల్‌పూర ప్రాంతంలో మద్యం సేవించారు. అటు నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కారులో బాలికపై అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి: