Published On:

Terror attack in Delhi: ఢిల్లీలో ఉగ్రదాడులకు ప్లాన్‌.. ఇద్దరు అరెస్ట్..!

Terror attack in Delhi: ఢిల్లీలో ఉగ్రదాడులకు ప్లాన్‌.. ఇద్దరు అరెస్ట్..!

Intelligence agency foils ISI’s plan to Delhi Terror Attack: ఢిల్లీలో భారీ ఉగ్రదాడులకు ప్లాన్‌ భగ్నమైంది. భారత సైనిక రహస్యాలను తెలుసుకునేందుకు ఐఎస్ఐ కుట్ర చేసింది. ఈ కుట్రను ఇంటెలిజెన్స్ భగ్నం చేసింది. ఐఎస్ఐ గూఢచారీ అన్సారీ సహా ఇద్దరు అరెస్ట్ అయ్యారు. జనవరిలో నిఘా వర్గాలకు వేగు ద్వారా సమాచారం అందగా.. దాదాపు 3 నెలల పాటు నిఘా ఆపరేషన్ కొనసాగింది. పట్టుబడ్డ వారిలో ఒక వ్యక్తి పాకిస్థానీ గూఢచారి కూడా ఉన్నారు. ఐఎస్ఐ గూఢచారి నేపాల్‌ మీదుగా ఢిల్లీకి వచ్చినట్లు తెలుస్తోంది.