Home / ISI
Intelligence agency foils ISI’s plan to Delhi Terror Attack: ఢిల్లీలో భారీ ఉగ్రదాడులకు ప్లాన్ భగ్నమైంది. భారత సైనిక రహస్యాలను తెలుసుకునేందుకు ఐఎస్ఐ కుట్ర చేసింది. ఈ కుట్రను ఇంటెలిజెన్స్ భగ్నం చేసింది. ఐఎస్ఐ గూఢచారీ అన్సారీ సహా ఇద్దరు అరెస్ట్ అయ్యారు. జనవరిలో నిఘా వర్గాలకు వేగు ద్వారా సమాచారం అందగా.. దాదాపు 3 నెలల పాటు నిఘా ఆపరేషన్ కొనసాగింది. పట్టుబడ్డ వారిలో ఒక వ్యక్తి పాకిస్థానీ గూఢచారి కూడా ఉన్నారు. […]
UP Person Arrested due to Spying For Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అలాగే దాడి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసి పెద్ద సంఖ్యలో ముష్కరులను మట్టుబెట్టింది. అనంతరం భారత- పాక్ మధ్య భీకర దాడులు కొనసాగాయి. చివరికి కాల్పుల విరమణ పేరుతో పాకిస్తాన్ కాళ్లబేరానికి రావడంతో దాడులు ఆగిపోయాయి. మరోవైపు పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులను అంతం చేసేందుకు […]
Terrorist: పహల్గాం దాడికి అనంతరం కోపంతో రగిలిపోతున్న భారత్.. పాక్ తగిన విధంగా బుద్ధి చేప్తోంది. వ్యూహాత్మకంగా, వాణిజ్యపరంగా ముప్పేట దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది. ఇండియన్ ఆర్మీ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ కు చెందిన దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదిలా ఉంటే.. […]