Published On:

AP High Court on Jagan Security: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏపీ మాజీ సీఎం జెడ్ ప్లస్ సెక్యూరిటీ..?

AP High Court on Jagan Security: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏపీ మాజీ సీఎం జెడ్ ప్లస్ సెక్యూరిటీ..?

AP High Court Key Statements about YS Jagan Filed Petition His Z+ Category: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌‌‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌లో తనకు జెడ్‌ప్లస్‌ భద్రత పునరుద్ధరించేలా, ఎన్‌ఎస్‌జీ లేదా సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలని పేర్కొన్నారు. ఈ మేరకు హైకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల తర్వాత ఈ కేసును విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి తెలిపారు. అనంతరం విచారణను వాయిదా వేశారు.