Home / AP High Court
AP HC Shock to Ram Gopal Varma డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాకిచ్చింది. ఆయనపై ప్రకాశం జిల్లాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ పోలీసులు ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే తనపై నమైదన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ పోలీసుల అక్రమ అరెస్టు నుంచి తనకు రక్షణ కల్పించాలని ఆర్జీవీ తన పటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో […]
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న రాజకీయ హింసపై పలువురు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీ కి ఆదేశాలు జారీ చేసింది.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది . పోస్టల్ ఓట్లలో సంతకం,సీల్ లేకపోయినా ఓట్లు చెల్లుతాయన్న గతంలో సీఈఓ ముకేశ్ కుమార్ మీనా చెప్పిన సంగతి తెలిసిందే .
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ - క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ మీద వున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కి మరో ఊరట లభించింది .మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది . దీనికి కూడా గతంలో విధించిన షరతులే వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది
విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం అనగా 10 వ తేదీ ఒక్కరోజు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేయాలని కోరింది.
గాజు గ్లాసు సింబల్‌పై జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పాక్షిక ఊరట మాత్రమే లభించింది….. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది జనసేన. ఆ పిటిషన్ పై నిన్న, ఈ రోజు కూడా వాదనలు జరిగాయి.. అయితే, నిన్న హైకోర్టును 24 గంటల సమయం కోరిన ఎన్నికల కమిషన్.. ఈ రోజు కీలక విషయాలను వెల్లడించింది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇటీవల ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు
తెదేపా అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని, స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో మీడియాతో మాట్లాడవద్దంటూ ఇచ్చిన
ఫైబర్‌నెట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు ఊరట లభించింది. ఈరోజు సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సీఐడీ తరఫు న్యాయవాదులు కోర్టులో ఈ మేరకు మెమో దాఖలు చేశారు. చంద్రబాబుపై నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్లకు స్కిల్ డెవలెప్మెంట్ కేసులో దాఖలు