Home / YS Jagan
Former CM YS Jagan: పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి మృతి చెందాడు. కేసులో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. సింగయ్య మృతిపై ఇప్పటికే నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ సందర్భంగా పోలీసులు జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకొని జిల్లా పోలీసు కార్యాలయానికి తరలించారు. ఇవాళ […]
Senior Tdp Leader Joins YSRCP: అన్నమయ్య జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రాజంపేటకు చెందిన సీనియర్ టీడీపీ నేత పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం పార్టీలో చేరారు. మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కొడుకు సుబ్రహ్మణ్యం. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో సుగవాసి కుటుంబం కొనసాగింది. టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక పార్టీని వీడి జగన్ వెంట […]
Police Notices to YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు నల్లపాడు పోలీసులు నోటీసులు జారీచేశారు. జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెంటపాళ్ల పర్యటనలో చీలి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త జగన్ కారు కిందపడి దుర్మరణం చెందాడు. ఘటనలో గుంటూరు పోలీసులు జగన్‌తోపాటు ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. డ్రైవర్ రమణారెడ్డిని ఏ1గా, జగన్‌ను ఏ2గా, కారు యజమాని, వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనిలను […]
YS Sharmila comments On YS Jagan: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ పర్యటనలో సింగయ్య మృతిపై షర్మిల స్పందించారు. జగన్ సైడ్ బోర్డు మీద నిలబడి ప్రయాణించడం తప్పని, జగన్ కు షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలోనే ప్రమాదం జరిగిందని ఆమె అన్నారు. కానీ జగన్ దానిని ఫేక్ వీడియో అనడం దురదృష్టకరమని తెలిపారు. […]
Another Case Filed on Former CM YS Jagan: ఏపీ మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై సైతం కేసు ఫైల్ అయింది. అనుమతి లేకుండా మిర్చి యార్డులో హంగామా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు కావటి మనోహర్, అప్పిరెడ్డి, మోదుగుల, అంబటి రాంబుతో పాటు పలువురికి నోటీసులు […]
Guntur police case filed on Former CM YS Jagan: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదైంది. ఇటీవల జగన్ పర్యటనలో జగన్ కారు కిందపడి సింగయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఆయనపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మాజీ సీఎం జగన్‌పై BNS 106(1) Section కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎవరైనా నిర్లక్ష్యం వ్యవహరించి ఇతరుల మరణానికి కారణమైతే కేసు పెడ్తారు. తాజాగా, కొత్త […]
Former CM Jagan Convoy Accident : మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణించిన కారు కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనలో కారు ముందుకు సాగిన సమయంలో సింగయ్య అనే వ్యక్తి అనుకోని విధంగా కారు కింద పడి మృతిచెందాడు. వెంగళాయపాళెం గ్రామానికి చెందిన (50) సింగయ్య, ఘటన జరిగిన సమయంలో జగన్ వెళ్లే కారు సమీపంలో ఉన్నాడు. అదే క్రమంలో కారు ముందుకెళ్లేటప్పడు కారు […]
Cases Registered against former Minister Ambati Rambabu: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటించగా, అంబటి నిషేదాజ్ఞలు ఉల్లంఘించారు. ఈ మేరకు అంబటిపై నల్లపాడు, పాత గుంటూరు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆయనతోపాటు పలువురు వైసీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో అంబటిపై కేసు నమోదైంది. మాజీ […]
Pawan Kalyan On YS Jagan: అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు. గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సినిమా డైలాగుల చెబుతూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ స్పందించారు. మూవీలో చెప్పే డైలాగ్‌లు థియేటర్ వరకే బాగుంటాయన్నారు. డైలాగ్‌లను అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఎవరైనా చట్టం, నిబంధనలను పాటించాల్సిందేనని […]
Ys Jagan React On Pushpa Movie Dialogue: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్ప-2 మూవీలోని ‘రప్పా.. రప్పా’ డైలాగ్ కొట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన, రెడ్ బుక్ రాజ్యాంగం, అమలు కాని చంద్రబాబు హామీలపై గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెంటపాళ్ల పర్యటనలో ఓ అభిమాని డైలాగ్ పోస్టర్ పట్టుకోవడం, దానిపై కేసు నమోదు కావడంపై స్పందించారు. పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోస్టర్లో […]