Published On:

Amaravati Quantum Valley Park: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్క్.. ఐటీ శాఖ ఉత్తర్వులు

Amaravati Quantum Valley Park: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్క్.. ఐటీ శాఖ ఉత్తర్వులు

Amaravati Quantum Valley Park Establishment ap orders issued: ఏపీలోని అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఎంఓయూను ర్యాటిపై చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి.

 

ఈ క్వాంటం నిర్మాణానికి సంబంధించి మొత్తం 3 సంస్థలతో రాష్ట్ర సర్కార్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాన్ని టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐబీఎం సంస్థలు చేపట్టాయి.

 

ఇక, ఈ పార్క్‌లో ఐబీఎం సంస్థ 156 క్యూబిట్ క్వాంటం సిస్టం 2ను నిర్మిస్తుండగా.. టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్ సేవలు అందించనుంది. ఈ క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్‌ను 2026 జనవరి 1 వరకు పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు.