Published On:

Case on YS Jagan: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. మరో కేసు నమోదు!

Case on YS Jagan: జగన్‌కు దెబ్బ మీద దెబ్బ.. మరో కేసు నమోదు!

Another Case Filed on Former CM YS Jagan: ఏపీ మాజీ సీఎం జగన్‌పై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై సైతం కేసు ఫైల్ అయింది. అనుమతి లేకుండా మిర్చి యార్డులో హంగామా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు కావటి మనోహర్, అప్పిరెడ్డి, మోదుగుల, అంబటి రాంబుతో పాటు పలువురికి నోటీసులు అందజేశారు. ఈ మేరకు నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో విచారణకు రావాలని నోటీసులు పంపించారు.

ఇవి కూడా చదవండి: