Published On:

Fish benefits in Summer: సమ్మర్ లో చేపలు తినడం మంచిదేనా?

Fish benefits in Summer: సమ్మర్ లో చేపలు తినడం మంచిదేనా?

Health: సమ్మర్ లో చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు చెప్తున్నారు. చేపల్లో ఉండే ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

* సమ్మర్ లో చేపలను తినడం చాలా మంచిది
* శరీరానికి నీరు అందుతుంది
* శక్తిని అందిస్తుంది
* జీర్ణక్రియను పెంచుతుంది
* గుండెకు మేలు చేస్తుంది
* మెదుడు పనితీరు పెంచుతుంది
* శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి
* కంటి సమస్యలను తగ్గిస్తుంది