Home / health
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు హెల్త్ కి తరువాత బ్యూటీ కి చాలా ఇంపారటన్స్ ఇవ్వడం సర్వ సాధారణం. ముఖ్యం గా ఫేస్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. వీరి కోసమే ఈ చిన్న సలహా. సాధారణంగా ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా ఫ్రిజ్ ఉండటం కామన్. ఇప్పుడు అందరూ ఫ్రిజ్ వాటరే తాగుతున్నారు. ఇంట్లో ఏమి ఉన్నా లేక
కోవిడ్ 19 చాలామందికి తేలికగా, త్వరగా నయం అయింది. అయితే కొంత మందిలో మాత్రం అది చాలా కాలం ఇబ్బంది పెట్టింది. వారాలు, నెలలు కూడా కొవిడ్ తో ఇబ్బంది పడిన బాధితులు ఉన్నారు. అయితే దానికి కారణం ఏంటో అనేది చాలా కాలంగా పరిశోధనలు జరుపుతున్నారు.
పూల్ మఖ్‌నా, తామర గింజలు, ఫాక్స్ నట్, లోటస్ సీడ్.. ఇలా రకరకాల పేర్లండే వీటిలో శరీరానికి మేలు చేసే పోషకాలు మాత్రం వెల కట్టలేనివి ఉన్నాయి. విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థంతో పాటు మఖ్ నా లో ఔషధగుణాటు కూడా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.
మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్‌లో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సప్ధర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. కస్టడీలో సత్యేందర్ జైన్ ఏకంగా 35 కిలోల బరువు తగ్గారని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు.
ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్‌ను ఎయిర్ అంబులెన్స్‌లో న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కి తరలించారు. పాడెల్ (78) మంగళవారం కడుపునొప్పితో త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పిటల్ లో చేరారు.
Intermittent Fasting: ప్రస్తుతం కాలంలో చాలామంది బరువు తగ్గడానికి ఉపవాసం ఉంటున్నారు. రోజులో చివరి భోజనానికి, మరుసటి రోజు తొలి భోజనానికి మధ్య ఎక్కువ విరామం ఇస్తారు.
Corona Cases: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కేసుల తీవ్రత దిల్లీ, కేరళలో అధికంగా ఉంది. దీంతో ప్రభుత్వం భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
Brinjal: కూరగాయలు అనగానే మనకు ఠక్కున గుర్తొచ్చే పేరు వంకాయ. కూరగాయల్లో రాజు ఎవరంటే.. ప్రతి ఒక్కరు చెప్పేది వంకాయ గురించే. మరి ఈ వంకాయతో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని మీకు తెలుసా.?
Salt: ఉప్పు మన దినచర్యలో ఒక భాగం. కొందరు వంటల్లో ఉప్పు ఎక్కువగా తింటుంటారు. మరికొందరు మితంగా వాడుతుంటారు. అయితే మనం ఉపయోగించే పెరుగు, సలాడ్స్ లో రుచికోసం మోతాదుకు మించి దీనిని వాడుతుంటాం.
Garlic: మనం వంటల్లో వాడే వెల్లుల్లిని చాలా మంది దూరం పెడుతుంటారు. కొందరు దీనిని ఇష్టంగా తింటే.. మరికొందరు వీటి వాసన చూడటానికి కూడా భయపడుతారు. కానీ వెల్లుల్లి తింటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామనే విషయం చాలామందికి తెలియదు.