Benefits of mirchi: మిర్చితో ఆరోగ్యం మీ వెంటే

Pepper: మిర్చితో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. కేవలం ఆహార పరంగానే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మిర్చిలో విటమిన్ సి, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. అలాగే పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి. మిర్చిలో క్యాప్సైసిన్ అనే పదార్థం ఉండటం వలన కారంగా ఉంటుంది.
* ఆహారానికి రుచి ఇస్తుంది
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
* రోగనిరోధక శక్తిని పెంచుతుంది
* చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది
* బరువు తగ్గడానికి సాయపడుతుంది
* ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది
* డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది
* గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
* మిర్చిని తక్కువగా తీసుకుంటే మంచిది