Home / తాజా వార్తలు
Tata Nexon EV Discount: భారతదేశంలో రాబోయే సమయం ఎలక్ట్రిక్ వాహనాల కోసం. కార్ కంపెనీలు కూడా EVలపై వేగంగా పని చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, సిఎన్జి కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లు రోజువారీ ప్రాతిపదికన ఆర్థికంగా ఉంటాయి. ఇప్పటికే ఉన్న EVల అమ్మకాలను పెంచడానికి, కంపెనీలు వినియోగదారులకు తగ్గింపులను అందిస్తున్నాయి. టాటా మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన కారు నెక్సాన్ EVపై మంచి ఆఫర్ కూడా ఇచ్చింది. మీరు ఈ వాహనాన్ని కొనుగోలు చేయాలని […]
PM Modi to Virtually Unveil Telangana’s New Cherlapally Railway Station: చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను పీఎం నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.413 కోట్ల వ్యయంతో ఎయిర్ పోర్టు తరహాలో ఆధునిక మౌలిక సదుపాయాలతో ఈ టర్నినల్ నిర్మించారు. 9 ప్లాట్ ఫామ్‌లు, 6 లిప్ట్‌లు, 7 ఎస్కలేటర్లు, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, బుకింగ్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. మొత్తం 50 రైళ్లు నిడిచేలా 19 […]
Health Ministry confirms HMPV Two cases in bangalore: దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ విజృంభణ మొదలైంది. తాజాగా, మరో హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 8 నెలల చిన్నారికి పాజిటివ్ వచ్చిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం మరో కేసు నిర్దారణ కావడంతో ఆ సంఖ్య రెండుకు చేరింది. దీంతో దేశంలో రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసులు బెంగళూరులోనే నమోదు […]
Smartphone Under 10K 2025: గత కొన్ని నెలల్లో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు రూ. 10,000 ధరలో శక్తివంతమైన 5G హ్యాండ్సెట్లను విడుదల చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బ్రాండ్లు ఈ ఫోన్లను లాంగ్ బ్యాటరీ లైఫ్ ,ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు సరసమైన ధరతో 5G సపోర్ట్‌తో సహా అనేక శక్తివంతమైన ఫీచర్లతో పరిచయం చేశాయి. ఈ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ 5G స్మార్ట్ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Moto G35 5G మోటో […]
KTR objected to not giving entry to lawyers at ACB office in Formula-E race case: హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణ మేరకు ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ వద్దకు న్యాయవాదులతో కలిసి వచ్చారు. కేటీఆర్ వెంట లాయర్లకు అనుమతి లేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే తన న్యాయవాదిని ఏసీబీ కార్యాలయంలోకి […]
Upcoming Smartphones: మొబైల్ ప్రియులకు అదిరిపోయే శుభవార్త ఉంది. రాబోయే 4 రోజుల్లో, ఒకటి కాదు, 7 స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. ఇందులో వన్‌ప్లస్‌తో సహా అనేక పెద్ద బ్రాండ్లు ఉన్నాయి. బడ్జెట్ సెగ్మెంట్ నుండి ఫ్లాగ్షిప్ స్థాయి వరకు, మీ కోసం కొత్త స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ వారం స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లతో నిండి ఉంటుంది. Redmi మొబైల్ ఈరోజు భారతదేశంలో లాంచ్ కానుంది. రండి, వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Redmi 14C […]
Maruti Suzuki Dzire: మారుతి సుజికి డిజైర్‌ను నవంబర్ 2024లో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఇది భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తుఫానులా దూసుకుపోతుంది. ఈ కారు లాంచ్ అయిన వెంటనే కస్టమర్లలో బాగా పాపులర్ అయింది. నవంబర్ 2024 నుంచి మారుతి డిజైర్ 20,000 ఓపెన్ బుకింగ్‌లను సాధించింది. ఇది డిసెంబర్ 2024లోనే 10,709 యూనిట్లను విక్రయించింది. విశేషమేమిటంటే డిజైర్ టాప్-స్పెక్ వేరియంట్లైన ZXi , ZXi+లకు 37శాతం బుకింగ్‌లు జరిగాయి. డిజైర్ ప్రీమియం ఫీచర్లు, పనితీరుకు […]
HMPV Virus first case 8-month old baby tests positive in india: చైనాలో కలకలం రేపుతున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్‌లోకి వచ్చేసింది. భారత్‌లో తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైంది. బెంగళూరులో ఓ ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకిన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్తపరీక్ష ద్వారా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. బెంగళూరులోని బాప్టిస్ట్ హాస్పిటల్లో ఈ కేసు వెలుగులోకి వచ్చిందని సమాచారం. అయితే, రాష్ట్రంలోని ల్యాబ్‌లో పరీక్ష నిర్వహించలేదని కర్ణాటక ఆరోగ్య మంత్రిత్వ […]
Redmi 14C 5G: షియోమి సబ్-బ్రాండ్ రెడ్మి భారతదేశంలో ఈరోజు జనవరి 6న కొత్త ఎంట్రీ-లెవల్ ఫోన్‌ను విడుదల చేయనుంది. ‘Redmi 14C 5G’ పేరుతో వస్తున్న ఫోన్ 2023లో లాంచ్ అయిన Redmi 13Cకి సక్సెసర్. కంపెనీ అనేక అప్గ్రేడ్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. అమెజాన్, కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫోన్ స్పెసిఫికేషన్లను వెల్లడించింది. కంపెనీ అనేక ఫీచర్లను కూడా లీక్ చేసింది. మీరు కూడా ఈ ఫోన్ కొనాలనుకొంటే ఫీన్ ఫీచర్లు, ధర […]
Syria government salaries 400 per cent hike for employees: సిరియా ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ దేశంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచుతామని ఆ దేశ ఆర్థిక మంత్రి మహమ్మవద్ అబ్జాద్ ప్రకటించాడు. ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా వేతనాల పెంపును అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే విదేశాల్లోని 400 మిలియన్ డాలర్ల విలువైన సిరియన్ ఆస్తులను సైతం […]