Home / తాజా వార్తలు
Smartphones Under 15K: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ప్రతిరోజూ సరికొత్త ఫోన్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. అయితే మీరు తక్కువ ధర ఉన్న ఫోన్ల కోసం చూస్తున్నట్లయితే చాలానే ఆప్షన్లు ఉన్నాయి. తక్కువ ధరకే ప్రీమియం ఫీచర్లను అనేక కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ సెగ్మెంట్లో టెక్ మార్కెట్లో మూడు పాపులర్ ఫోన్లు ఉన్నాయి. వీటి ధర రూ.15000 కంటే తక్కువే. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Realme C63 ఈ జాబితాలో మొదటి పేరు Realme […]
Best High Range Electric Scooters: దీపావళి తర్వాత దేశంలో అన్న, చెల్లెళ్లు జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అని అందరికి తెలుసు. అయితే సోదర, సోదరి మధ్య ప్రేమానురాగాలు పంచుకునేందుకు మరొక పండుగ భగిని హస్త భోజనం. హిందీలో దీన్నే భాయి దూజ్ అని కూడా అంటారు. దీపావళిపండుగ ముగిసిన రెండో రోజున ఈ పండుగ జరుపుకుంటారు. రాఖీ తర్వాత, భాయ్ దూజ్ పండుగను సోదరీమణులకు అత్యంత ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ పండుగ అన్నదమ్ముల మధ్య […]
Top 3 Mobiles: కాలంతో పాటు స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఛార్జింగ్ టెక్నాలజీలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీని కారణంగా ఒకప్పుడు గంటల కొద్ది ఛార్జ్‌లో ఉంచిన ఫుళ్లవని బ్యాటరీ ఇప్పడు క్షణాల్లో 100 శాతానికి వచ్చేస్తుంది. చాలా తక్కువ సమయంలోనే మొబైల్ ఫోన్ ఛార్జ్ అవుతుంది. వివిధ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఫాస్ల్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్లను తీసుకొస్తున్నాయి. అయితే మీరు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లను కొనాలని చూస్తుంటే 120వాట్స్ […]
Rorr EZ: దేశంలో ప్రముఖ స్వదేశీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల్లో ఒకటైన ఒబెన్ ఎలక్ట్రిక్ Rorr EZ అద్భుతమైన టీజర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ నవంబర్ 7న రోడ్లపైకి రానుంది. ఈ బైక్ సౌలభ్యం, డిజైన్, పనితీరు, సౌకర్యాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. ఇది మీ రోజువారి ప్రయాణాలకు అనుకూలండా ఉండటమే కాకుండా డబ్బును ఆదా చేస్తుంది. బైక్ బ్యాటరీలో కొత్త టెక్నాలజీని ఉపయోగించారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఒబెన్ ఎలక్ట్రిక్ […]
Cheapest Mobiles: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ నవంబర్ 7 వరకు లైవ్ అవుతుంది. సేల్‌లో వివిధ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు ఆఫర్లతో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మీకు ఇష్టమైన ఫోన్‌ను తక్కువ ధరకే ఆర్డర్ చేయచ్చు. అలానే మీ బడ్జెట్ రూ.12 వేల లోపు ఉంటే అటువంటి స్మార్ట్ఫోన్లు బోలేడు ఉన్నాయి. మరొక గొప్ప విషయం ఏమిటంటే.. 12జీబీ ర్యామ్, 108 మెగాపిక్సెల్‌తో ఉన్న 5జీ […]
Kia India: అమ్మకాల పరంగా కియా ఇండియాకు అక్టోబర్ నెల బాగా కలిసొచ్చింది. పండుగ నెలలో కంపెనీ వాహనాలు భారీగా అమ్ముడయ్యాయి. అలానే వార్షిక ప్రాతిపదికన 30 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ కొత్త కార్నివాల్ లిమోసిస్ ప్లస్, కియా ఈవీ9ని విడుదల చేసింది. కియా గత నెలలో 54 మంది కస్టమర్లకు కార్నివాల్‌ను డెలివరీ చేసింది. కియా పోర్ట్ఫోలియోలోసెల్టోస్, సోనెట్, కేరెన్స్ వంటి మోడల్స్ కూడా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో కియా 22,753 యూనిట్లను సేల్ […]
Google Maps New AI Features: గూగుల్ మ్యాప్స్ తెలియని వారుండరు. మన దిన చర్యలో ఉపయోగించే స్మార్ట్ యాప్స్ అన్నీ కూడా దీని ఆధారంగానే పనిచేస్తుంటారు. కోట్ల మంది ప్రజలు ప్రతి నెలా దీన్ని ఉపయోగిస్తుంటారు. గూగుల్ ఇప్పుడు దీనికి ఏఐ ఫీచర్లను జోడించింది. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ మిరింత తెలివిగా వ్యవహరించనుంది. నావిగేషన్, ప్లానింగ్, సెర్చ్‌ను గతంలో కంటే సులభతరం చేస్తుంది. వినియోగదారులు కొత్త స్థలాలను ఐడెంటిఫై చేయడం, మంచి మార్గాలను చూపడం, ఖచ్చితమైన […]
Maruti Dzire Interior First Look: మారుతి సుజుకి నంబర్-1 సెడాన్ డిజైర్ కొత్త వేరియంట్ త్వరలో విడుదల కానుంది. నవంబర్ 11న కంపెనీ దీన్ని లాంచ్ చేయనుంది. అయితే తాజాగా డీలర్ యార్డ్ నుంచి ఫోటోలు లీక్ అయ్యాయి. దీని ఇంటీరియర్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. లీక్ అయిన కొత్త ఫోటోల ప్రకారం డిజైర్ టాప్ వేరియంట్ అని తెలుస్తోంది. భారతీయ మార్కెట్లో డిజైర్ హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, టాటా టిగోర్ వంటి కార్లతో […]
Google Pixel 9a: గూగుల్ సంస్థ కొత్త మొబైల్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. స్మార్ట్‌ఫోన్ ప్రియులు కూడా ఈ ఫోన్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు. Google Pixel 9a మార్చి 2025 నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంకా చాలా సమయం మిగిలి ఉండగా ఫోన్ స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్ Google Pixel 8A కంటే పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ […]
Nara Lokesh America Tour Updates: అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. వారం రోజుల పర్యటనలో భాగంగా లోకేశ్.. దాదాపు 100 కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గల కారణాలను వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉన్న అనుకూలతలు, చంద్రబాబు విజన్ తదితర విషయాలను ఆవిష్కరించారు. మరోవైపు పరిశ్రమల ఏర్పాటు చేసేలా ఆ కంపెనీ ప్రతినిధుల్లో నమ్మకం కలిగించడంలో మంత్రి విజయవంతమయ్యారు. దాదాపుగా అన్ని […]