Last Updated:

Computer Operator Jobs: కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఇలా అప్లై చేసుకోండి!

ఈ పోస్టులకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలిసి ఉంటుంది. ఈ ధరఖాస్తుల ప్రక్రియ అక్టోబరు 29 నుంచి మొదలుకానుంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తలకు పెట్టుకోవచ్చు.

Computer Operator Jobs: కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఇలా అప్లై చేసుకోండి!

Computer Operator jobs: ఏపీ హైకోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైనా వారిని జిల్లా కోర్డుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించనున్నారని వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు, టైప్ రైటింగ్, పీజీ డిప్లొమా(కంప్యూటర్) లేదా BCA ఉత్తీర్ణతైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ఆధారంగా ఈ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలిసి ఉంటుంది. ఈ ధరఖాస్తుల ప్రక్రియ అక్టోబరు 29 నుంచి మొదలుకానుంది. అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 15 వరకు దరఖాస్తలకు పెట్టుకోవచ్చు.

మొత్తం ఖాళీ పోస్టులు – 11
కేటగిరీల వారీగా చూసుకుంటే
జనరల్-06,
బీసీ-ఎ-02,
ఎస్సీ-02,
ఎస్టీ-01.

దరఖాస్తులు పెట్టుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్యలోనే ఉండాలి. SC, ST, EWC అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

కావలిసిన విద్యార్హతలు..

ఏదైనా డిగ్రీ  ఉత్తీర్ణత  సాధించి ఉండాలి. అలాగే వీటితో పాటు టైప్ రైటింగ్ (హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్-ఇంగ్లిష్), పీజీ డిప్లొమా లేదా BCA అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకోవడానికి అర్హులు.

ఇవి కూడా చదవండి: